Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్‌..Netflix సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం..వివరాలిగో

Airtel  84 రోజుల రీచార్జ్ ప్లాన్‌..Netflix సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం..వివరాలిగో

ఎయిర్ టెల్ నెట్వర్క్  తన వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీచార్జ్ ఫ్లాన్లను అందిస్తూనే ఉంది. భారత దేశం లోని రెండో అతిపెద్ద టెలికాం నెట్వర్క్ అయిన ఎయిర్ టెల్.. వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసం కొత్త రీచార్జ్ ప్లాన్లను పరిచ యం చేస్తోంది. మిలియన్ల మంది ఎయిర్ టెల్ సబ్ స్క్రైబర్లకోసం ఈసారి 84 రోజుల చెల్లుబాటు కాలంలో మరిన్ని బెన్ఫిట్స్ను అంది స్తోంది.

మంచి రీచార్జ్ ప్లాన్ల పోర్ట్ పోలియోను కలిగి ఉన్న ఎయిర్ టెల్ టెలికం కంపెనీ.. ట్రూలీ అన్ లిమిటెడ్, ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 1,499.. ఇది 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇది నిరంతరం బెస్ట్ కనెక్టివిటీ అందిస్తుంది. 

రూ. 1,499 ప్లాన్ బెనిఫిట్స్ 

ఈ ప్లాన్ ముఖ్యమైన బెనిఫిట్.. నెట్ ఫ్లిక్స్, OTT ప్లాట్ పారం సబ్ స్క్రిప్షన్. ప్లాన్ 814 రోజుల పాటు ఈ రెండు సబ్ స్క్రిప్షన్లను ఎంజాయ చేయొచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్ తో ఎంటర్ టైన్  మెంట్ తో పాటు మంచి సేవింగ్స్ కూడా పొందుతారు. 

రూ. 1,499 ప్లాన్  డేటా 

వినియోగదారులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించే వారికి నిరంతర కనెక్టివిటీతో డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ టైంలో మొత్తం 252GB డేటాను అందిస్తుంది. రోజువారీ డేటాగా 3GB ని అందిస్తుంది. ఇది రోజుకు 2GB డేటా అందించే ఇతర ప్లాన్ కంటే చాలా పెద్దది. 

అన్ లిమిటెడ్ 5G డేటా యాక్సెస్ 

ఈ రీచార్జ్ ప్లాన్ లో 5G నెట్ వర్క్ కవరేజ్ ని అందిస్తుంది. ఈ ఫీచర్ లేటెస్ట్ టెక్నాలజీని , లేటెస్ట్ కనెక్టివిటీని  అందింస్తుంది.