పొట్టేలు @ 45,000

పొట్టేలు @ 45,000

మహబూబ్ నగర్: ఈ ఫొటోలో కనిపిస్తున్న పొట్టేలు మస్తుంది కదా! దీన్ని రేటు కూడా అట్లనే ఉంటది మరి!! పట్టణానికి చెందిక శశికాంత్‌ దుర్గా ష్టమి రోజున అమ్మవారికి బలిచ్చేందుకు రూ.45,000 పెట్టి కర్నాటకలోని అమీన్ గఢ్‌ నుంచి తీసుకొచ్చిండు. – నారాయణపేట టౌన్ , వెలుగు