మార్చి 4 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

మార్చి 4 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
  • 30న ఎన్విరాన్​మెంట్​ పరీక్ష
  • ఫిబ్రవరి 1నుంచి 20 వరకు ప్రాక్టికల్స్
  • షెడ్యూల్​ విడుదలచేసిన బోర్డు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్​ నిర్వహించనున్నట్లు ఇంటర్​ బోర్డ్​ ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం ఇంటర్​ బోర్డ్​ షెడ్యూల్​ విడుదల చేసింది. 2020 జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 30న ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుందని ఇంటర్​ బోర్డు​ కార్యదర్శి ఉమర్​ జలీల్​ చెప్పారు. ఫిబ్రవరి1 నుంచి 20 వరకు  ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని ఉమర్ జలీల్​ పేర్కొన్నారు.

టైం టేబుల్​ ఇలా..

ఫస్టియర్ షెడ్యూల్      (ఉదయం 10 నుంచి 12 వరకు)

తేదీ                    పరీక్ష

4-3-2020      సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

6-3-2020      ఇంగ్లిష్​  పేపర్-1

10-3-2020    మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ-1, సివిక్స్-1, ఫిలాసఫీ-1

12-3-2020    మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ-1

14-3-2020    ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, క్లాసికల్​ లాంగ్వేజీ పేపర్ -1

17-3-2020    కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్-1, సోషియాలజీ పేపర్-1,  ఫైన్స్ఆర్ట్స్,మ్యూజిక్ పేపర్-1

19-3-2020    జియోలజీ – 1, హోంసైన్స్​-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ -1,

21-3-2020    మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్​ -1

సెకండియర్​ (ఉదయం 10 నుంచి 12 వరకు)

5-3-2020                 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2

7-3-2020                  ఇంగ్లిష్​ పేపర్-2

11-3-2020                మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ-2, సివిక్స్-2

13-3-2020                మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ-2, ఫిలాసఫీ పేపర్​-2

16-3-2020                ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, క్లాసికల్​ లాంగ్వేజీ పేపర్-2

18 -3-2020               కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్-2, సోషియాలజీ-2, ఫైన్స్ఆర్ట్స్,మ్యూజిక్ పేపర్-2

20-3-2020                జియోలజీ-2, హోంసైన్స్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్-2,

23-3-2020                మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్​ -2

 

Inter exams from March 4