సాధికారత సమకూరితేనే రాజ్యాంగ హక్కులు

సాధికారత సమకూరితేనే రాజ్యాంగ హక్కులు

రాజ్యంగం సమకూర్చిన హక్కులు ప్రజలందరికీ సమానంగా ఇంకా లభించకపోవడం దురదృష్ణకరమన్నారు జస్టిస్ చంద్రయ్య. ప్రజలకు సాధికారత సమకూరితేనే రాజ్యంగహక్కులు లభిస్తాయన్నారు. ఉస్మానియాలోని లైబ్రరీ ఆడిటోరియంలో భారత రాజ్యాంగం-పౌర హక్కులు-సామాజిక న్యాయం అనే అంశంపై  సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఖాసీం, గాలి వినోద్ తో పాటు SFI స్టేట్ చీఫ్ మూర్తి పాల్గొన్నారు.