
కరీంనగర్
కరీంనగర్లో ట్రాఫిక్..హెడ్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి
తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నాడనే కోపంతోనే.. కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ ట్రాఫిక్&z
Read Moreజగిత్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నేడు జగిత్యాలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రూ.322.90 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 8:50 గంటలకు
Read Moreయూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జన్నారంలో ఆందోళన
అధికారుల హామీతో విరమణ జన్నారం, వెలుగు : యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన రైతులు మండల కేం
Read Moreభక్తులతోకిక్కిరిసిపోయిన రాజన్న గుడి
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతోకిక్కిరిసిపోయింది. అసలే సోమవారం, ఆ పై హాలిడే కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి
Read Moreమత్స్యకారుల విభాగం అధ్యక్షుడిగా నగేశ్ ముదిరాజ్
గోదావరిఖని, వెలుగు : తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ అనుబంధ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్
Read Moreగోదావరి నదిలో మరోసారి ప్రమాదకర నురగ
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిని ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి నదిలో మరోసారి ప్రమాదకర నురగ కనిపించింది. కొన్నిరోజుల కింద ఇలాగే నదిలో నురగ ఓ పాయలా ఏర్ప
Read Moreజ్వరం తగ్గట్లేదని క్షుద్ర పూజలు.. మూఢ నమ్మకాలకు బలైన యువకుడు
చెన్నూరు, వెలుగు: కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ యువకుడు హాస్పిటల్‌కు వెళ్లకుండా క్షుద్రపూజలను నమ్ముకుని.. చివరికి మృతి చెందాడు. మృతుడి బ
Read Moreచినజీయర్ వల్లే కేసీఆర్.. మోదీకి దూరమైండు : గోనె ప్రకాశ్‌రావు
వేములవాడ, వెలుగు: రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే సీఎం కేసీఆర్కలవకపోవడం కరెక్ట్కాదని ఆర్టీసీ మాజీ చైర్మన్గోనె ప్రకాశ్‌రావు అన్నారు. అలా చేయ
Read Moreమహిళలకు చీరల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రా
Read Moreగోదావరిఖనిలో వివేక్ వెంకటస్వామి పర్యటన
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్
Read Moreపసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం : పొన్నం ప్రభాకర్
తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల్లో ఏర్పాటు చేయని పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రధాని మోదీ ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ న
Read Moreవేములవాడ ఆలయాన్ని దర్శించుకున్న చాగంటి దంపతులు
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.
Read Moreబీఆర్ఎస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : చల్మెడ లక్ష్మీనరసింహారావు
చల్మెడ లక్ష్మీనరసింహా రావు వేములవాడ, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరు
Read More