కరీంనగర్

మద్యం మత్తులో యువకుల ఘర్షణ.. ఒకరు మృతి

కరీంనగర్ పట్టణంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో బండ రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకర

Read More

ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నడు .. ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌పై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అసంతృప్త లీడర్ల ఫైర్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ప్రశ్నిస్తే తమను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ అణగదొక్కడానికి ప్

Read More

చదువు భారమై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ లో ఓ ఇంటర్ విద్యార్థి బంధువుల ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్

Read More

పబ్జీ గేమ్ ఆడొద్దన్నందుకు.. బీటెక్​ స్టూడెంట్ ఆత్మహత్య

చొప్పదండి, వెలుగు : పబ్జీ గేమ్​కు బానిస అయిన కొడుకుని ఆడొద్దని పేరెంట్స్ మందలించడంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ ​జిల్

Read More

జగిత్యాల బీఆర్ఎస్‌‌‌‌లో  టికెట్ ఫైట్

      తమకే సీటు ఇవ్వాలని పార్టీ పెద్దలకు వినతులు     తెరపైకి జితేందర్ రావు, వోరుగంటి రమణారావు, దావ వసంత 

Read More

వారం కిందట అదృశ్యం.. డ్రైనేజీలో తేలిన డెడ్‌‌బాడీ

కరీంనగర్‌‌‌‌లో విషాదాంతమైన చిన్నారి మిస్సింగ్ వరదల్లో కొట్టుకపోవడంతో చనిపోయిన బాలిక కరీంనగర్ క్రైం, వెలుగు: వారం రోజుల క

Read More

బైకు దొంగల బాల నేరస్తుడు అరెస్ట్

ఎనిమిది బైకులు పట్టివేత ఆరో తరగతికే చదువుకు పుల్ స్టాప్ కమలాపూర్:  ఏజ్ ఏమో చిన్నది దొంగతనాలు మాత్రం పెద్దయ్. కమలాపూర్ మండలంలోని గూడూరు

Read More

పేద ప్రజల సేవ కోసమే కాకా ఫౌండేషన్: డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు సేవ చేసేందుకే కాకా ఫౌండేషన్ ఏర్పాటు  చేసినట్టు కాకా ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు

Read More

తప్పిపోయిన చిన్నారి కథ విషాదాంతం .. డ్రైనేజీలో మృతదేహం

జులై 27న అదృశ్యం అయిన మూడేళ్ల చిన్నారి ఘటన విషాదంతంగా ముగిసింది. ఇంటి నుంచి ఒంటరిగా బయటకు నడుచుకుంటూ వెళ్లిన ఆ చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్ర

Read More

వడ్లు తీసుకుని బియ్యమిస్తలేరు

వానాకాలం, యాసంగివే 12.19 లక్షల టన్నుల బియ్యం అప్పగించని మిల్లర్లు  కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్

Read More

నోటరీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు ఓకే ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

నోటరీ ప్లాట్ల  రెగ్యులరైజేషన్​కు ఓకే ...  ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ మీ సేవ ద్వారా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్ 

Read More

కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అయింది..: గంగుల కమలాకర్​

కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. కరీంనగర్​లోని లోయర్ మానేరు డ్యాం హెడ్ రెగ్యులేటర్ నుంచ

Read More

కాకా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు..: వివేక్​ వెంకటస్వామి

స్వర్గీయులు గడ్డం వెంకటస్వామి(కాకా) స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంటకస్వామి అన్నారు. ఆగస్ట

Read More