స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా లా ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాస్ట్ డేట్ జులై 14.
మొత్తం పోస్టులు: 49.
విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ మేనేజర్ (లా) 20, డిప్యూట్ మేనేజర్ (లా) 27.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 24.
లాస్ట్ డేట్: జులై 14.
ఆన్లైన్ రాత పరీక్ష: ఆగస్టు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ sbi.bank.inను సందర్శించండి.
