లేటెస్ట్

వంద కిలోల నల్లబెల్లం పట్టివేత

కామారెడ్డి టౌన్, వెలుగు: ముంబై నుంచి సికింద్రాబాద్​కు వెళ్తున్న దేవగిరి ఎక్స్​ప్రెస్​ రైలులో  మంగళవారం కామారెడ్డిలో ఎక్సైజ్, ఆర్పీఎఫ్​పోలీసులు తన

Read More

గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి : తుమ్మల నాగేశ్వర రావు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, వెలుగు : గ్రామాల్లో అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Read More

సింధు, దత్తసాయి రిసెప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

వివాహ బంధంతో ఒక్కటైన ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకట దత్త సాయిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌

Read More

సైబరాబాద్‎లో సైబర్ క్రైమ్స్ డబుల్.. 122% పెరిగిన నేరాలు

పోయినేడాదితో పోలిస్తే  11,914 కేసుల్లో రూ.793 కోట్లు లూటీ ఇందులో వెయ్యి డిజిటల్ అరెస్టు మోసాలు కమిషన​రేట్ పరిధిలో 64% పెరిగిన ఓవరాల్ క్ర

Read More

అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్

కరీంనగర్ సిటీ, వెలుగు: అంబేద్కర్, రాజ్యాంగం గురించి అమర్యాదగా మాట్లాడిన కేంద్రమంత్రి అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నా

Read More

వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..

తమ భూముల డిమాండ్‍ కోసం లీడర్ల మాయాజాలం గత ప్రపోజల్‍లో ఏనుమాముల టూ ఆరేపల్లి  బైపాస్‍ రోడ్డు  తన భూములకు డిమాండ్‍ పెరిగ

Read More

రామలింగేశ్వర పనులు త్వరగా పూర్తి చేయాలి : భట్టి విక్రమార్క

వైరా, వెలుగు : వైరా మండలం స్నానాల లక్ష్మీపురం లో రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో రూ.3.20కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ

Read More

2040 నాటికి మనోళ్లు చంద్రుడిపై దిగుతరు

న్యూఢిల్లీ: 2040 నాటికి చంద్రుడిపై ఆస్ట్రోనాట్‎ను దించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్

Read More

మనాలీపై మంచు దుప్పటి.. రికార్డు స్థాయిలో పడిపోయిన టెంపరేచర్లు

సిమ్లా: హిమాచల్​ప్రదేశ్‎లోని మనాలీని మంచు దుప్పటి కప్పేసింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వెయ్యికి పైగా వెహికల్స్ చిక్కుకుపోయాయి. రోడ

Read More

బర్త్ డే పార్టీకి పిలిచి.. ముఖంపై మూత్రం పోసి దాడి.. బాలుడు సూసైడ్

బస్తీ(యూపీ)/ధార్: ఉత్తరప్రదేశ్‎లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు 17 ఏండ్ల బాలుడిని బర్త్ డే పార్టీకి పిలిచి.. బట్టలు ఊడదీసి, మొఖం మీ

Read More

లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ఐదుగురు జవాన్లు మృతి

శ్రీనగర్: ఓ ఆర్మీ వాహనం లోయలో పడి ఐదుగురు జవాన్లు చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‎లోని పూంఛ్ జిల్లా ఘరావ్ ప్రాంతంలో మంగళవ

Read More

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పసుపు బోర్డు ఏర్పాటు పట్టించుకోరా?

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్​​రెడ్డి ఆర్మూర్, వెలుగు:  పసుపు బోర్డు ఏర్పాటును ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌,

Read More

ఇయ్యాల్టి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

బాల్కొండ, వెలుగు: ఎస్సారెస్పీ ఆయకట్టులో యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్‌‌‌&zw

Read More