లేటెస్ట్

పెద్దపల్లి జిల్లాలో 150 ఎకరాల్లో లెదర్ ఇండస్ట్రీ.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ చొరవ

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ లక్ష్మీనారాయణ చొరవ లింగాపూర్ లో స్థల స్వాధీనానికి జిల్లా కలెక్టర్​కు లేఖ గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి

Read More

డిసెంబర్ 13 నుంచి రాష్ట్ర స్థాయి లగోరి పోటీలు.. పాల్గొననున్న 33 జిల్లాల క్రీడాకారులు

వికారాబాద్, వెలుగు: ఈ నెల13 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ ఉప్పల్​లోని సృజన హై స్కూల్​వేదికగా రాష్ట్ర స్థాయి లగోరి పోటీలు నిర్వహిస్తున్నట్లు లగోరి అస

Read More

త్వరలో ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ఓ మెంబర్లకు శుభవార్త! పీఎఫ్‌ డబ్బులను ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే కొత్త ఫెసిలిటీని  వచ్చే ఏడాది ప్రారంభంలో

Read More

కులగణనే పరిష్కారం

భారతదేశంలో కులం అనేది ఒక వాస్తవికత.  అన్ని కులాల సమాహారమే మతాలు.  హిందూ మతంలో గత  మూడువేల సంవత్సరాల నుంచి కులవ్యవస్థ వేళ్ళూనుకొని ఉంది.

Read More

రెహానె ధనాధన్ బ్యాటింగ్.. సెమీఫైనల్లో ముంబై

  ఆలూర్‌‌‌‌: టీమిండియా వెటరన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అజింక్యా రహానె (45 బాల్స్‌&zwnj

Read More

పిల్లలకు మాతృభాష నేర్పించండి: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే కీలకం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: చిన్నారుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొ

Read More

టీఓఏ ప్రెసిడెంట్‌‌‌‌గా జితేందర్ రెడ్డి

జనరల్ సెక్రటరీగా మల్లారెడ్డి, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా సతీశ్‌‌‌‌ గౌడ్ గెలుపు హైదరాబాద్&z

Read More

జస్టిస్‌‌ పర్వతరావు కన్నుమూత

ఉమ్మడి ఏపీ​లో జడ్జిగా సేవలు హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ ఎస్‌‌.పర్వత రావు (90) హైదరాబాద్&z

Read More

ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో మావోయిస్టు మృతి

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రం గంగులూరు పీఎస్‌‌‌‌ పరిధిలో ఘటన మందుపాతర పేలడంతో ఓ జవాన్&z

Read More

తిరుపతిలో దారుణం: బస్సుతో ఉడాయించిన డ్రైవర్.. రోడ్డున పడ్డ 35 మంది అయ్యప్ప భక్తులు.

తిరుపతిలో అయ్యప్ప భక్తులు రోడ్డున పడ్డారు. శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో డ్రైవర్ దుశ్చర్య వల్ల రోడ్డున పడ్డారు. గురువారం ( డిసెంబర

Read More

యూపీఎస్సీలో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ అభ్యర్థుల సత్తా

లక్ష సాయం అందిన135 మందిలో 20 మంది ఇంటర్య్యూకు ఎంపిక చిరుదీపం కొండంత వెలుగునిస్తుందని రేవంత్ రెడ్డి ట్వీట్ హైదరాబాద్, వెలుగు: యూపీఎస్సీ మెయిన

Read More

నాలెడ్జ్ హబ్​గా శ్రీ చైతన్య విద్యాసంస్థలు: అకడమిక్ డైరెక్టర్ సుష్మ

హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలో సంచ లన విజయాలు సాధించి తమ సంస్థ నాలెడ్జ్ హబ్ గామారిందని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఎంత

Read More