లేటెస్ట్

సన్నాల మిల్లింగ్ షురూ!

ఉమ్మడి జిల్లాలో 66 మిల్లులకు ధాన్యం కేటాయింపు  గతంలో డిఫాల్ట్ అయిన మిల్లులకు వడ్లు లేవ్​  లక్ష మెట్రిక్ టన్నులకు చేరిన ధాన్యం కొనుగోళ

Read More

ఆలయ భూములను పరిరక్షించడంలో దేవాదాయశాఖ ఫెయిల్: శ్రీకాంతేంద్ర స్వామి

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలోని ఆలయ భూములను పరిరక్షించడంలో దేవాదాయశాఖ పూర్తిగా విఫలమైందని గాయత్రి మఠం పీఠాధిపతి శ్రీకాంతేంద్ర స్వామి ఆరోపించారు. భూము

Read More

యువ వికాసం గ్రాండ్​ సక్సెస్

పెద్దపల్లి జిల్లాకు సీఎం వరాల జల్లు రూ. 1000 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ఆర్‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల దోపిడీ

రెండింతలు వసూలు చేస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని ప్రైవేట్​ కాలేజీల్లో ఫీజుల పేరుతో విద్యార్థులను దోచుకుంటు

Read More

దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలి: మంజుల రమేశ్

వికారాబాద్, వెలుగు: స్వయం ఉపాధితో దివ్యాంగులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజులారమేశ్ అన్నారు. పట్టణంలోని క్లబ్ హ

Read More

గ్రేటర్ లో హౌసింగ్ ​భూములకు లీజు కడ్తలే

 సబ్​లీజు, రెంట్లతో కోట్లాది రూపాయల ఆదాయం  21 ప్రాజెక్టుల గుర్తింపు.. ఆరింటి అగ్రిమెంట్ రద్దు   హైకోర్టును ఆశ్రయించిన యూనివ

Read More

యాసంగి పంటకు నీళ్లివ్వండి .. మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కు మాజీమంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు లెటర్‌‌‌‌‌‌‌‌

సిద్దిపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మూడు రిజర్వాయర్ల నుంచి

Read More

పుష్ప 2 ప్రీమియర్లో తొక్కిసలాట.. మహిళ మృతి, ఇద్దరికి గాయాలు

పుష్ప2 (Pushpa2) డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MM లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప-2 ప

Read More

గ్రేటర్ లో సిల్ట్ నుంచి ఇసుక తీసేందుకు వాటర్ బోర్డు ప్లాన్

పరిశోధనలు చేసి నివేదిక ఇచ్చిన వాటర్​బోర్డు ఆఫీసర్​  గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన వాటర్​బోర్డు ఎండీ సిల్ట్​ప్రాసెసింగ్​కు ముందుకొచ్చిన రెండు కంప

Read More

కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రాజెక్టులు : ఎంపీ లక్ష్మణ్

చతుర్విధ జల ప్రక్రియను అమలు చేయాలి రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణులు హనుమంత రావు సూచించిన చతుర్విధ

Read More

వరద నష్టం వివరాలను కేంద్రానికి ఇస్తాం : సెంట్రల్ టీమ్ మెంబెర్స్

కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందం హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌&zwnj

Read More

మల్లన్న పాలక వర్గం ఏర్పాటుపై గందరగోళం

8 మందితో ఒక జాబితా విడుదల 6 స్థానాలకు మరో నోటిఫికేషన్  రెండు నోటిఫికేషన్లతో అయోమయం సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి

Read More

ఇవాళ(డిసెంబర్ 5న) మహారాష్ట్ర సీఎంగా నే ఫడ్నవీస్ ప్రమాణం..

హాజరుకానున్న ప్రధాని మోదీ, 19 రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు  బీజేపీ ఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నిక  సీఎం కుర్చీపై పట్టువీడిన ష

Read More