లేటెస్ట్
చేర్యాల్ పెయింటింగ్స్ తయారీ చాలా ప్రత్యేకం
న్యూఢిల్లీ: తెలంగాణకు మాత్రమే సొంతమైన చేర్యాల్ పెయింటింగ్స్ తయారీ అద్బుతమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఈ కళ ఒక ప్రత్యేకమైందని చెప్పారు.
Read Moreఇరుముడి తో విమాన ప్రయాణం
అయ్యప్ప భక్తులకు ఏఏఐ శుభవార్త చెన్నై: శబరిమల అయ్యప్ప భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త వినిపించింది. శబరిమలకు వె
Read Moreరాధా యాదవ్ పోరాటం వృథా.. రెండో వన్డేలో ఇండియా ఓటమి
అహ్మదాబాద్: స్పిన్నర్ రాధా యాదవ్ (4/69; 48) ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అద్భుతంగా పోరాడినా న్యూజిలాండ్&zwn
Read Moreలక్నోలోని 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు
లక్నో: ఉత్తరప్రదేశ్ లక్నోలోని పలు హోటళ్లకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిని పేల్చేస్తామంటూ దుండగులు ఇమెయిల్ లో హెచ్చరించారు. మారియట్, ఫార్చ్య
Read Moreసౌత్స్టేట్స్కు ముప్పు!
భారతదేశంలోని 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక ప
Read Moreటీజీఎస్పీ హఠావో - ఏక్ పోలీస్ బనావో: బెటాలియన్ పోలీసుల కొవ్వుత్తుల ర్యాలీ
ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ ఇబ్రహీంపట్నం, వెలుగు: టీజీఎస్పీ హఠావో – ఏక్ పోలీస్ బనావో అంటూ ఇబ్రహీంపట్నంలో బ
Read Moreక సినిమాలో మా పాత్రలు కీలకం : నయన్ సారిక, తన్వీ
కిరణ్ అబ్బవరం హీరోగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డ
Read Moreకాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత
స్టూడెంట్ యూనియన్, ఎమ్మెల్సీగా సేవలు ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు సంతాపం ప్రకటించిన స్పీకర్ ప్రసాద్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
Read Moreఫాంహౌజ్‌లో లిక్కర్ పార్టీకి పర్మిషన్ తీసుకోలే: జూపల్లి
హైదరాబాద్, వెలుగు: ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించి.. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేయడం సాధారణమే అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ
Read Moreఉజ్వల పథకం కింద 10 కోట్ల మంది మహిళలకు లబ్ధి పొందారు
ఎల్పీజీతో పేదల జీవితాల్లో వెలుగులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటోన్మెంట్, వెలుగు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉజ్వల పథకం కి
Read Moreఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 22 మంది మృతి
గాజా స్ట్రిప్: ఉత్తర గాజాపై ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తం 22 మంది మృతిచెందారని, ఇందులో మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ
Read Moreచిరెక్ జట్టుకు బాస్కెట్‌బాల్ గోల్డ్
హైదరాబాద్,వెలుగు: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్&
Read MoreLucky Baskhar: డబ్బు అవసరమున్న ప్రతి ఒక్కరికీ లక్కీ భాస్కర్ నచ్చుతుంది : దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య న
Read More












