ఫోటో ఫీచర్: ఖైరతాబాద్ బడా గణేష్

ఫోటో ఫీచర్:  ఖైరతాబాద్ బడా గణేష్

69 అడుగుల పంచముఖ సంకటహర మహా గణపతి.. ఖైరతాబాద్ బడా గణేష్  వినాయక చవితి ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణేష్  భక్తులకు కనువిందు చేయనున్నాడు.