లేటెస్ట్
యాదగిరిగుట్ట టెంపుల్ దేశానికి తలమానికం : సుమన్
ప్రముఖ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యావత్ దేశానికే తలమానికం లాంటిదని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. యాదగిరిగుట్ట
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో అక్టోబర్ 27న మాలల ఆత్మగౌరవ సభ
సభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27 న జరిగే మాలల ఆత్మగౌరవ సభ ప
Read Moreకొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేల్సూచించారు. గురువారం జాజి
Read Moreట్రైబల్ మ్యూజియాన్ని అభివృద్ధి చేస్తాం : కలెక్టర్ జితేశ్ వి.పాటిల్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో ట్రైబల్ మ్యూజియాన్ని డెవలప్ చేస్తామని కలెక్టర్ జితేశ్వి.పాటిల్తెలిపారు. గురువారం దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప,
Read Moreకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ విజయేందిరబోయి
చిన్నచింతకుంట, వెలుగు: ఈ నెల 31 నుంచి నవంబర్ 18 వరకు జరుగనున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయ
Read Moreతడిసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలి : కాంగ్రెస్ లీడర్లు
ఎల్లారెడ్డిపేట,వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని కాంగ్రెస్ లీడర్లు నిర్వాహకులకు సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో
Read Moreఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ జితేశ్ వి.పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కల
Read Moreరూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ ను దారుణంగా చంపుతాం : బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో పోలీసులకు మెసేజ్
మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతపై ఉత్కంఠ నెలకొంది. సిద్ధిఖీని కాల్చి చంపిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పుడు తమ టార్గెట్ సల్మా
Read Moreసిరిసిల్లలో వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహాస్వామి రథోత్సవం
సిరిసిల్ల టౌన్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీలక్ష్మీ నరసింహాస్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి ర
Read MoreSSMB29: మహేష్-రాజమౌళి మూవీ.. రెండు భాగాలుగా హై-వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్!
టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). టాలీవుడ్ లో కలల రాజకుమారుడిగా..మోస్ట్ స్టైలిష్ హీ
Read Moreజానంపేటలో బస్టాండ్ నిర్మాణం పూర్తి : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గ్రామస్తులను అభినందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, వెలుగు : పినపాక మండలం జానంపేట గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నిర్మించిన బస్టాండ్న
Read Moreమహనీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు : మహనీయుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మెదక్కలెక్టరేట్
Read Moreపెద్దపల్లిలో ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
సుల్తానాబాద్, వెలుగు: స్కూల్ గేమ్స్ జిల్లా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ కాలేజీ గ్రౌండ్
Read More












