PLSQL డెవలపర్ ఖాళీలు.. బీటెక్ స్టూడెంట్స్కు అవకాశం

PLSQL  డెవలపర్ ఖాళీలు.. బీటెక్ స్టూడెంట్స్కు అవకాశం

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), తెలంగాణ పీఎల్‌‌ఎస్‌‌క్యూఎల్ డెవలపర్, బిజినెస్ టెక్నికల్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. 

విద్యార్హతలు:
పీఎల్‌‌ఎస్‌‌క్యూఎల్ డెవలపర్: కంప్యూటర్స్ / ఐటీ / టెక్నాలజీ విభాగంలో బి.టెక్​/ ఎం.టెక్/ ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేళ్లకు పైగా పని అనుభవం ఉండాలి.  
బిజినెస్ టెక్నికల్ అనలిస్ట్ : బి.టెక్/ ఎంటెక్/ ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఆరేళ్లకు పైగా పని అనుభవం తప్పనిసరి. 
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా షార్ట్​లిస్ట్ చేసి, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా తుది ఎంపిక ఉంటుంది
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ cgg.gov.inను సందర్శించండి.