గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీఆర్ఐడీ– ఇండియా) పవర్ సిస్టమ్ సిమ్యులేషన్ స్టడీస్ లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది.
మొత్తం ఇంటర్న్షిప్స్: 15.
విద్యార్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/ బీఈ/ బి.టెక్/ ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్ఆర్/ పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ grid-–india.in/en/ను సందర్శించండి.
