మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 7. ప్రాజెక్ట్ ఇంజినీర్
(మెకానికల్) 2, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 2, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్) 2, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 2.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.moil.nic.inను సందర్శించండి.
