లేటెస్ట్
ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోండి..కృష్ణా నదిపై టెలిమెట్రీలు పెట్టండి : మంత్రి ఉత్తమ్
పాలమూరు, సీతారామ, సమ్మక్కసాగర్‌కు అనుమతులివ్వండి ఎన్డీఎస్ఏ తుది నివేదికను త్వరగా ఇవ్వండి.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీలో డిమాం
Read Moreమహాకుంభ్‌ను కించపరిస్తే ఊరుకోం: యూపీ సీఎం యోగి
బెంగాల్ సీఎం మమతకు యూపీ సీఎం యోగి కౌంటర్ కుంభమేళా కోట్లాదిమంది ప్రజల నమ్మకమని వివరణ లక్నో: తప్పుడు ఆరోపణలతో మహాకుంభ్‌ను కించపరిస్తే సహించేది
Read Moreమందుల కొరత లేకుండా చూడాలి : హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హాస్పిటల్ లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలి హైదరాబాద్ జిల్లా కలెక
Read Moreలారీని ఢీకొన్న కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
గండిపేట, వెలుగు: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డికి చెందిన విజయ్‌కుమార్&
Read Moreనిర్మల్ జిల్లాలో స్పీడ్ గా ప్రాజెక్టుల రిపేర్లు
త్వరలో పూర్తికానున్న సదర్మాట్ బ్యారేజీ పనులు సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ. 12 కోట్లు ఆయా పనులు పూర్తయితే చివరి ఆయకట్
Read Moreమానుకోటకు ఓఆర్ఆర్ .. తొలగనున్న ట్రాఫిక్కష్టాలు
10.5 కిలో మీటర్లతో ఔటర్ రింగ్‌రోడ్డు రూ.125 కోట్లతో సీఎంకు ప్రతిపాదనలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే మహబూబాబాద్, వెలుగు :
Read Moreపెద్దగట్టు జాతరకు పోటెత్తిన జనం
నాలుగో రోజూ అదే జోరు.. కేసారానికి తరలిన దేవరపెట్టె నెలవారంతో అధికారికంగా ముగిసిన జాతర సూర్యాపేట వెలుగు : పెద్దగట్టు జాతరకు భక్తులు ప
Read Moreసిటీలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
వెలుగు, నెట్వర్క్: మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు బుధవారం సిటీలో ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాలు, ఫొటోలక
Read Moreగంగాజలంతో ఖైదీలకు పుణ్యస్నానం: యూపీలోని జైళ్లకు త్రివేణీ సంగమం జలాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న ఖైదీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్
Read Moreఇరువర్గాల గొడవ.. లంగర్ హౌస్ పరిధిలో వ్యక్తి మృతి
మెహదీపట్నం, వెలుగు: రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. లంగర్ హౌస్ పీఎస్పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టోలిచౌకీ సూర్యనగర్ కా
Read Moreజిల్లా కొక సోలార్ ప్లాంట్ .. అనువైన స్థలాలు గుర్తించిన అధికారులు
2 మెగావాట్ల యూనిట్ ఏర్పాటుకు ప్లాన్ ఒక్కో మెగా వాట్ కు రూ.3 కోట్ల వ్యయం ఏ గ్రేడ్ విలేజ్ ఆర్గనైజేషన్లకు అవకాశం మెదక్, వెలుగ
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కొరడా
గోదావరి తీరంలో ఇసుక ర్యాంపులపై నిఘా ఇంటిలిజెన్స్ వర్గాల నివేదికలతో సర్కారు నిర్ణయం ర్యాంపుల వద్ద తనిఖీలు..ఓవర్లోడింగ్ పై ఉక్కుపాదం ఎడ్
Read Moreఅమెరికా లేదా సింగపూర్: విదేశీ పర్యటనకు కేసీఆర్
డిప్లొమాటిక్ పాస్‌పోర్టు..సాధారణ పాస్‌పోర్టుగా మార్పు హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కొన్నాళ్ల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్ట
Read More












