లేటెస్ట్

యాదగిరిగుట్టలో వడగండ్ల వాన

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన దంచికొట్టింది. దాదాపుగా అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో..

Read More

రామలింగేశ్వరుడికి ఎమ్మెల్యే పూజలు

హాలియా, వెలుగు:  నల్గొండ జిల్లా అనుమల మండలం హజారిగూడెంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శివపార్వతుల కల్యాణం వైభవంగా

Read More

సీఎం రేవంత్‏ను కలిసిన ఎంపీ చామల

యాదాద్రి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా ఎన్నికైన భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి బుధవారం కలిశారు. లోక్​సభ ఎన్నికల పోలింగ్​ నుంచి కౌంటిం

Read More

గ్రూప్- 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి : వీపీ గౌతమ్

ఖమ్మం, వెలుగు :  ఈనెల 9న నిర్వహించే గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికార

Read More

బిర్యానీలో బొద్దింక!

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం మమత రోడ్డులోని ఓ హోటల్  లో కస్టమర్లు గురునాధం, బోస్ బిర్యానీ తింటుండగా ప్లేట్ లో బొద్దింక వచ్చింది. వెంటనే యాజమా

Read More

కూసుమంచిలో ఎరువుల దుకాణాల తనిఖీ

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి, చేగొమ్మ గ్రామాల్లో ఎరువుల, విత్తన దుకాణాలను కూసుమంచి  మండల వ్యవసాయ అధికారి ఆర్.వాణి బుధవారం తనిఖీ చేశారు. ఈ సం

Read More

తుమ్మలతో ఎంపీ బలరాం నాయక్​ భేటీ

భద్రాచలం/ దమ్మపేట వెలుగు :  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మహబూబా​బాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్​ బుధవారం దమ్మపేట మండలం గండుగులపల్లి

Read More

పెద్దపల్లిలో జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబరాలు

గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సింగరేణి ఆర్జీ 1 ఏరియా వర్క్​ష

Read More

జూన్ 12 నుంచి సదరం క్యాంపులు

మెదక్​ టౌన్, వెలుగు:  మెదక్​ వ్యాప్తంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో    అర్హులైన వారికి సదరం  పత్రాలు  అందించేందుకు క్యాంపులు నిర్వహిస

Read More

ఎల్లుండి(జూన్8) చేప ప్రసాదం పంపిణీ ..ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: ఎల్లుండి(జూన్8) మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబ

Read More

అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తాం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ, తాను అన్నదమ్ముల్లా ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కోసం కలిసి పనిచేస్తామని విప్ అడ్లూరి లక

Read More

గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎమ్మెల్యే సత్యం బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే

కొడిమ్యాల/గంగాధర/మల్యాల/బోయినిపల్లి, వెలుగు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బర్త్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

రోడ్​ కబ్జాపై గ్రామస్తుల ఆందోళన

నవాబుపేట, వెలుగు: ఓ ప్రైవేట్​ వ్యక్తి తన వెంచర్​ కాంపౌండ్​ వాల్​ కోసం నక్షా రోడ్​ను కబ్జా చేస్తున్నారని మండలంలోని  సిద్దోటం, తీగలపల్లి గ్రామస్తుల

Read More