దేశం
మహా ఎన్నికలు ప్రశాంతం.. రాష్ట్రంలో 58.22 శాతం పోలింగ్
ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి బుధవారం ఎన్నికలు జరిగాయి. సాయ
Read Moreతమిళనాడులో ఘోరం.. కోర్టు ముందే లాయర్‌పై కొడవలితో దాడి
చెన్నై: కోర్టు ఎదుటే నడిరోడ్డుపై న్యాయవాదిని కొడవలితో నరికాడు ఓ వ్యక్తి. చుట్టూ అందరూ చూస్తుండగానే జరిగిన ఈ పాశవిక దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
Read Moreఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్.. వర్క్ ఫ్రమ్ హోమ్
ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం ఫాలో అవ్వాలంటూ ప్రైవేట్ సంస్థలకు రిక్వెస్ట్ ఎయిర్ క్వా
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ప్రజలు
ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ– మహారాష్ట్ర వివాదాస్పద గ్రామాల ప్రజలు బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి తమ ఓటు హక్కును వినియోగి
Read Moreమహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్డీయేకే మొగ్గు
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీదే హవా రెండు చోట్లా కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు అసలు ఫలితాలు తేలేది ఎల్ల
Read Moreపెండ్లికి ఒప్పుకోలేదని.. టీచర్‌ను చంపిండు తమిళనాడులో దారుణం
చెన్నై: తనతో పెండ్లికి అంగీకరించలేదని ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్‌ను దుండగుడు కత్తితో పొడిచి చంపేశాడు. మెడపై లోతైన గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా ప
Read Moreథియేటర్ల ముందు రివ్యూలు బంద్
తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని నిర్మాతల ఆవేదన చెన్నై: సినిమా రిలీజ్&zw
Read Moreజన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పాము ప్రత్యక్షం.. గగ్గోలు పెట్టిన ప్రయాణికులు
జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పాము కలకలం రేపింది. ఈ ఘటన రైలు భోపాల్ నుంచి జబల్‌పూర్ వెళ్తున్నప్పుడు చోటుచేసుకుంది. కదులుతున్న
Read MoreJharkhand exit polls: జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. విజయం ఏ పార్టీదంటే..?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఈ సారి మొత్తం రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. 2024 నవంబర్ 13 ఫస్ట్ ఫేజ్, నవం
Read MoreMaharashtra Exit Polls 2024: మహారాష్ట్ర పీఠం ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహా సంగ్రామాన్ని తలపించాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీకి నేడు(నవంబర్ 20) ఒకే విడతలో పోలింగ్ నిర్
Read Moreమహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో స్వతంత్ర అభ్యర్థి మృతి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బాలాసాహెబ్ షిండే గుండెపోటుతో పోలింగ్ బూత్‌లోనే
Read Moreయూపీలో ఏం జరిగింది: ఓటర్లపై తుపాకీ గురి పెట్టిన పోలీస్
లక్నో: మహిళా ఓటర్లపై పోలీసు తుపాకీ ఎక్కుపెట్టిన ఘటన అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఓటు వేసేందుకు వెళ్తోన్న మహిళా ఓటర
Read Moreమీ పిల్లలను శబరిమల తీసుకెళుతున్నారా.. ఈ ఐడీ బ్యాండ్ కచ్చితంగా వేయించుకోండి..!
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చు
Read More












