పంపిణీ చేయలే : బతుకమ్మ చీరలు మూలకు

పంపిణీ చేయలే : బతుకమ్మ చీరలు మూలకు

హుజూర్‌ నగర్, వెలుగు : హుజూర్‌‌నగర్‌‌  పాత తహసీల్దార్ ఆఫీసులో శనివారం భారీగా బతుకమ్మ చీరలు బయటపడ్డయి. గతేడాది పంచాల్సిన చీరలను అధికారులు ఇక్కడి ఓ రూమ్ లో పడేశారు. 10 పెద్ద సంచుల్లో రెండు వేల చీరల వరకు ఉన్నట్టు చెప్తున్నరు. వరుస ఎన్నికల కోడ్ వల్ల పంపిణీ చేయలేక పెట్టారే మోనని తహశీల్దార్ తెలిపారు.