Hyderabad news

రూ.140 కోట్ల సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ సాధించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ : 35 ఏళ్ల తర్వాత కల సాకారం

గత 35 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ కలను సాకారం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ అంశంపై పార్లమెంటులో గళమ

Read More

వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పరిగిలో భారీ ర్యాలీ

పరిగి, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు వికారాబాద్​ జిల్లా పరిగిలోని మస్జిద్ కమిటీ ఆ

Read More

కంచ గచ్చిబౌలి భూముల అక్రమాలపై విచారణ చేయాలి : కేటీఆర్

మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీఆర్

Read More

రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ పర్యటన..ప్రభుత్వ పథకాల అమలు తీరు పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాల పరిశీలనకు స్టాండింగ్  కమిటీ  శనివారం నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్రం లో పర్యటించనున్నది. కేంద్

Read More

హైదరాబాద్ లో కారు, బైక్ ఉన్నోళ్లు జాగ్రత్త : నకిలీ ఇంజిన్ ఆయిల్స్ తో మోసం చేస్తున్నారు..!

హైదరాబాద్ లో దాదాపు ఇంటికో కారు, రెండు మూడు బైక్ లు ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు. బైక్ అయినా కార్ అయినా ఎక్కువ కాలం నడవాలంటే ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చే

Read More

టన్నెల్​ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ పనులు    

అమెరికా నుంచి టీబీఎం బేరింగ్ తెప్పించిన ప్రభుత్వం   బిగించేందుకు 2 నెలల టైమ్.. జులైలో పనులు ప్రారంభం ఇన్‌‌‌‌‌&zwn

Read More

బెంగాల్​లో రాష్ట్రపతి పాలన పెట్టాలి: బీజేపీ

మలక్ పేట, వెలుగు: పశ్చిమ బెంగాల్​లో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ డిమాండ్​చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్

Read More

ఇవాళ (ఏప్రిల్ 19) నుంచి జీమ్యాట్​పై స్పెషల్​ ప్రోగ్రామ్స్

అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేలా నెలపాటు క్లాసులు: టీసాట్ హైదరాబాద్, వెలుగు: వచ్చేనెలలో నిర్వహించనున్న గ్రాడ్యుయేట్​మేనేజ్​మెంట్​అడ్మిషన్​టెస్ట్​

Read More

పెద్ద ప్రమాదం తప్పింది.. హనుమకొండలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 50 మందికి గాయాలు

హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. జిల్లాలోని అనంతసాగర్ ఎస్ఆర్ కాలేజీ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. శనివారం ( ఏప్రిల్ 19 ) జరిగి

Read More

తాళ్ల రాంపూర్ గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి : గంజి మురళీధర్

నల్గొండ అర్బన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఆరు నెలలుగా కల్లుగీత కార్మికులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వీడీసీల పై

Read More

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ముస్లింల భారీ ర్యాలీ

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వ

Read More

కథలాపూర్​ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో అగ్ని ప్రమాదం

కోరుట్ల, వెలుగు: కథలాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో

Read More

భూదాన్ ​భూములను నిరు పేదలకు పంచాలి .. అఖిల భారత సర్వోదయ మండలి విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: భూదాన్​ భూములను నిరుపేదలకు పంచాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవింద్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర

Read More