జీఎస్టీ రిలీఫ్.. టూవీలర్ కంపెనీలు ఏ మోడల్ రేటు ఎంత తగ్గించాయో ఫుల్ లిస్ట్..

జీఎస్టీ రిలీఫ్.. టూవీలర్ కంపెనీలు ఏ మోడల్ రేటు ఎంత తగ్గించాయో ఫుల్ లిస్ట్..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. దీంతో దేశంలోని ఆటోమెుబైల్ రంగంలో కూడా 350 సీసీ కంటే తక్కువ కెపాసిటీ స్కూటర్లు, బైక్స్ పై జీఎస్టీని గతంలో కంటే తగ్గించి 18 శాతానికి తీసుకొచ్చింది. అలాగే ఎక్కువ కెపాసిటీ ఇంజిన్ మోడళ్లపై 40 శాతం పన్నును కేంద్రం విధించాలని నిర్ణయించింది.  దీంతో కంపెనీలు కూడా తమ మోడళ్ల రేట్లను సెప్టెంబర్ 22 నుంచి చట్టం అమలులోకి రాగానే తగ్గింపులను కొనుగోలుదారులకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించాయి. 

ALSO READ : శనివారం తగ్గిన గోల్డ్ రేట్లు..

హోండా బైక్స్ తగ్గిన రేట్లు..

1. హోండా సిబి350 రూ.17వేల 106
2. హోండా సిబి 350ఆర్ఎస్ రూ.17వేల 078
3. హోండా ఎన్ఎక్స్ 200 రూ.13వేల 250
4. హోండా సిబి300ఎఫ్ రూ.13వేల 281
5. యాక్టివా 100 రూ.7వేల 874
6. యాక్టివా 125 రూ.8వేల 259
7. హోండా షైన్ 125 రూ.7వేల 443
8. ఎస్ పి 125 రూ.8వేల 447

హీరో మోటార్స్ బైక్ రేట్లు తగ్గింపు వివరాలు..

1. స్పెండర్ ప్లస్ రూ.6వేల 360
2. హెచ్ఎఫ్ డీలక్స్ రూ.5వేల 625
3. హీరో గ్రామర్ రూ.7వేల 182
4. హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్ రూ.7వేల 852

యమహా మోటార్స్ బైక్స్ రేట్ల తగ్గింపులు..

1. రే జెడ్ఆర్ రూ.7వేల 759
2. ఫ్యాసినో రూ.8వేల 509
3. ఎఫ్ జెడ్ ఎక్స్ హైబ్రిడ్ రూ.12వేల 430
4. యమహా ఆర్15 రూ.17వేల 581

బజాజ్ బైక్స్ జీఎస్టీ రేట్ల తగ్గింపులు..

1. ప్లాటినా 100 రూ.5వేల 508
2. పల్సర్ 125 రూ.7వేల 384
3. పల్సర్ ఎన్ఎస్125 రూ.8వేల 316
4. పల్సర్ 150 రూ.9వేల 417
5. పల్సర్ ఎన్160 రూ.10వేల 687
6. పల్సర్ 220ఎఫ్ రూ.10వేల 754
7. పల్సర్ ఎన్250 రూ.11వేల 267

టీవీఎస్ బైక్స్ రేట్ల తగ్గింపులు..

1. రైడర్ 125 రూ.8వేల 085
2. రేడియన్ రూ.6వేల 628
3. స్పోర్ట్ రూ.4వేల 803
4. స్టార్ సిటీ ప్లస్ రూ.6వేల 304
5. రోనిన్ రూ.13వేల 533
6. జూపిటర్ 110 రూ.7వేల 269
7. జూపిటర్ 125 రూ.7వేల 355
8. ఎన్టార్క్ 125 రూ.8వేల 530
9. ఎక్స్ఎల్ 100 రూ.5వేల 022