Hyderabad news

జాగ్రత్తగా లేకపోతే ఎముకలు విరిగిపోతాయి.. మళ్లీ నడక నేర్చుకోనున్న సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరుకున్నారు. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెల

Read More

త్వరలో 6 కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్

అసెంబ్లీలో మున్సిపల్  చట్ట సవరణ బిల్లు పెట్టిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో మరో  6 కొత్త మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్

Read More

ప్రతి గ్రామంలో నెలరోజులు సంబరాలు

బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై పెద్ద ఎత్తున ప్రచారం చేయండి నేతలకు టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్  పిలుపు హైదరాబాద్, వెలుగు: బీసీ

Read More

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో కేసీఆర్‌‌కు లభించని ఊరట

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్

Read More

మార్కెట్లోకి రస్నా పౌడర్ కాన్సంట్రేట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​, వెలగు:సాఫ్ట్​ డ్రింకులు తయారు చేసే రస్నా ఇండియా రస్నా రిచ్​ను ప్రవేశపెట్టింది. ఇది పౌడర్​ కాన్సంట్రేట్​. ఒక్కో ప్యాకెట్​తో మూడు గ్లాసుల డ్

Read More

ఉద్యోగుల అవినీతిపై చర్యలు తీసుకోండి: సీఎం రేవంత్​కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నదని, ప్రతి చిన్న ప‌‌‌‌‌‌‌‌&z

Read More

టఫే వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మి వేణు

హైదరాబాద్, వెలుగు: ట్రాక్టర్ల తయారీ కంపెనీ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ లిమిటెడ్ (టఫే) వైస్ చై

Read More

బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ రోల్​ మోడల్​

అసెంబ్లీ, మండలిలోనూ అన్ని పార్టీల మద్ధతు కూడగట్టడంలో విజయవంతం​  హైకమాండ్​ నుంచి సీఎం రేవంత్​అండ్​ టీంకు అభినందనలు హైదరాబాద్, వెలుగు: బీ

Read More

యాదగిరిగుట్టను సందర్శించడం నా అదృష్టం: 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: యాదగిరి గుట్టను సందర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అన్నారు. తెలంగాణలో జరగనున్న మిస్ వరల

Read More

తులం రూ.90 వేలు కాదు.. అంతకు మించి

న్యూఢిల్లీ: పుత్తడి పరుగు ఆగడం లేదు. ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు రూ.500 పెరిగి మరో రికార్డు గరిష్ట స్థాయి రూ.91,250కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా

Read More

చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైలుశిక్ష

సూర్యాపేట జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జిమెంట్  మోతె(మునగాల), వెలుగు: చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైల

Read More

జూన్​ నుంచి బీఎస్​ఎన్​ఎల్​ 5జీ సేవలు

ప్రకటించిన మంత్రి సింధియా న్యూఢిల్లీ:  బీఎస్​ఎన్​ఎల్​ఈ ఏడాది జూన్​లో 4జీ నుంచి 5జీకి మారుతుందని కేంద్రం ప్రకటించింది. అప్పటి వరకు సంస్థ ల

Read More