andhrapradesh

కొవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే శ్రీవారి దర్శనం

తిరుపతి: తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే కోవిడ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా టీటీడీ ఆఫ్&lrm

Read More

హైకోర్టు సీజేగా జస్టిస్ శర్మ?

సుప్రీం కొలీజియం సిఫార్సు.. ఏపీ హైకోర్టు సీజేగా పీకే మిశ్రా 8 హైకోర్టులకు కొత్త సీజేలు 28 మంది జడ్జిల బదిలీకి సిఫార్సు త్వరలో ఆమోదించనున్న కే

Read More

దారుణం.. ఇద్దరు చిన్నారులపై యువకుడి లైంగిక దాడి

చిత్తూరు: జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బి. కొత్తకోట మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అనీల్ అనే 20 ఏళ్ల యువకుడు.. ఇద్దరు చిన్నారులపై

Read More

వైరల్ వీడియో: కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటా

కడప: సామాన్యుడిని కాపాడాల్సిన పోలీసులే.. అక్రమార్కులతో చేతులు కలిపితే? రక్షిస్తారనుకున్న పోలీసులు రాత్రికి రాత్రే అడ్డం తిరిగితే? ఇలాంటి సంఘటనలతో ఏం చ

Read More

పండగలకు అవరోధాలు సృష్టించడం కరెక్ట్ కాదు

తిరుమల: రాజకీయ సభల నిర్వహణకు లేని అడ్డంకులు వినాయక చవితి పండుగకు ఎందుకని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. హిందూవుల మనోభావాలు కాప

Read More

తిరుమలను దర్శించుకున్న కాకతీయ రాజ వారసుడు

కాకతీయ రాజవంశంలో 22వ తరం వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో... కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో ప

Read More

బాలికను గొడ్లచావిడికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

కృష్ణా జిల్లా: 14 ఏళ్ల బాలికకు ఓ యువకుడు  మాయ మాటలు చెప్పి గొడ్డ చావిడికి తీసుకెళ్లి.. అక్కడ రెడీగా ఉన్న మరో ఇద్దరితో కలసి గ్యాంగ్ రేప్ చేశారు. క

Read More

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తీర్పు వాయిదా

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అక్రమాస్తుల కేసులో

Read More

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్

Read More

వధువును తీసుకెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

మరికొన్ని గంటల్లో పెళ్లి.. మండపానికి పెళ్లికూతురును ఆటోలో తీసుకొని దగ్గరి బంధువులు బయలుదేరారు. కాసేపట్లో మండపానికి చేరుకుంటారనగా.. ఊహించని విధంగా ప్రమ

Read More

కృష్ణా బోర్డుకు 446 మంది ఏపీ స్టాఫ్​

ప్రాజెక్టుల ఆర్గనైజేషన్​ స్ట్రక్చర్​కు ఆంధ్రా సర్కార్​ ఓకే హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌‌‌‌&zwnj

Read More

హెరిటేజ్ కట్టడాలను సర్కార్‌‌‌‌‌‌‌‌ పట్టించుకుంటలే

ఏపీ 120 కట్టడాల పేర్లను పంపిస్తే.. తెలంగాణ ఎనిమిదే పంపింది నిర్మాణాలను గుర్తించడంలో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఫెయిల

Read More

తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ.. 27న మీటింగ్‌‌‌‌

తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ సమావేశంలో చర్చించే అంశాల ప్రస్తావన బోర్డు నిర్వహణకు నిధులివ్వాలని సూచన హైదరాబాద్&

Read More