ap news

Gold Rates : బంగారం ఎన్నాళ్లకు దిగొచ్చింది.. లక్ష రూపాయాలకు ఎంత తక్కువగా ఉందంటే..!

బంగారం ధరలు గత కొన్నాళ్లుగా వరుసగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. కాస్త తగ్గితే కొందాం అనుకునే వారికి నిరాశే మిగిలిస్తూ ఆల్ టైమ్ హై

Read More

Rajasthan: దాదీ రీమార్క్స్ పై ఆగని రభస.. రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రించి కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

రాజస్థాన్ అసెంబ్లీలో ‘దాదీ’ రీమార్క్స్ తో మొదలైన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. శుక్రవారం (ఫిబ్రవరి 21) అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపి

Read More

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 7 వేల కోళ్లను పాతిపెట్టిన రైతు..

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది.  కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో  సుమారు 7 వేల కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ

Read More

తెలుగు పాఠ్యాంశాలను పునఃసమీక్షించాలి

గత ప్రభుత్వం ముద్రించిన తెలుగు పాఠ్యపుస్తకాలలో కొన్ని పాఠ్యాంశాలు ఒక పార్టీకి అనుకూలంగా,  మరికొన్ని విద్యార్థులకు  అనవసరమైన పాఠ్యాంశాలు ముద్

Read More

రైలు ప్రయాణమా.. జర భద్రం! జాతర అయినా కుంభమేళా అయినా బలి అయ్యేది పేదోడే..

మన దేశంలో  రైలు ప్రయాణమా.. జర భద్రం కొడుకో అనే పరిస్థితి ఏర్పడింది.  సామాన్యుడి  రైలు కష్టాలు ఎన్నటికీ  తీరనివే.  తీర్చే ఆలోచ

Read More

డిజిటల్‌‌ యుగంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉన్నతి

డిజిటల్‌‌ యుగంలో  టెక్నాలజీ  వాయువేగంతో  పయనిస్తోంది.  టెక్నాలజీ  మార్పులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.  నేటి

Read More

ప్రతిపక్ష నేతకు అసెంబ్లీ భయమెందుకు?

ఓడించినందుకు ప్రజలను నిందించిన  మొదటి నేతగా చరిత్రకెక్కారు. ఫామ్​హౌస్​ వేదికగా 14 నెలల నుంచి (లోక్​సభ ఎన్నికల ప్రచారంలో తప్ప) మౌన రాజకీయం నడిపారు

Read More

ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తే.. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ టీచర్ల సంక్షేమానికి కృషి చేస్తా.. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ టీచర్స్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ టీచర్లు, లెక్చరర్ల సంక్షేమం

Read More

మెదక్లో చికెన్​ మేళాకు ఎగబడ్డ జనం

బర్డ్  ఫ్లూ ప్రచారం జరుగుతుండడంతో చికెన్, కోడిగుడ్డు అమ్మకాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో మెదక్  పట్టణం ఆటోనగర్​లోని ఓ చికెన్  సెంటర్ నిర్వా

Read More

హనుమకొండ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అన్నదమ్ములు మృతి

పరకాల/మల్హర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌‌‌‌‌‌‌&zwnj

Read More

గుట్టలో ఘనంగా ‘పంచ వింశతి కలష స్నపనం’

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్యవిమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో

Read More

కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు బీఆర్‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీకి ఎక్కడిది : మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 56 వేల కొలువులు ఇచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర

Read More

బిడ్డ పెండ్లి జరుగుతుండగానే.. గుండెపోటుతో తండ్రి మృతి.. కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి, వెలుగు : బిడ్డ పెండ్లి జరుగుతున్న ఆనందంలో ఉండగానే ఓ తండ్రి గుండె ఆగిపోయింది. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన వెంటనే గుండెపోటుతో అక్కడే కుప్పక

Read More