BRS
ఫోన్ ట్యాపింగ్కేసులో హరీశ్‌రావుపై ఎంక్వైరీ చేయొచ్చు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తన, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్&zw
Read Moreహరీశ్, కౌశిక్‌వి స్ట్రీట్ డ్రామాలు : ఎంపీ చామల కిరణ్ కుమార్
కాంగ్రెస్ విజయోత్సవాలు చూడలేకే రాద్ధాంతం: ఎంపీ చామల న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి ప్రజల్లో సానుభూతి కోసం
Read Moreలగచర్ల దాడి గుట్టు సెల్‌ఫోన్లలో.. పట్నం నరేందర్‌రెడ్డి ఐఫోన్‌లో సీక్రేట్స్..!
హైదరాబాద్, వెలుగు: ‘లగచర్ల దాడి’ కేసు సెల్‌ఫోన్ల చుట్టూ తిరుగుతున్నది. ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్&
Read Moreకేసీఆర్.. పెద్దరికం నిలుపుకో..అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వు
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు.. తప్పులుంటే ప్రశ్నించు అందరం కలిసి మంచి సంప్రదాయం నెలకొల్పుదాం: సీఎం రేవంత్ &nb
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు ఎమ్మెల్యేతోపాటు 20 మంది అనుచరులపైనా ఎఫ్ఐఆర్ నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు
Read Moreకేసీఆర్.. రాహు, కేతుల్లాంటి రాక్షసులను ఎందుకు ఉసిగొల్పుతున్నవ్ : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
తేడాగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తది రాష్ట్ర ప్రభుత్వమంటే 119 ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత గా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు ఆ సీటు ఖాళీ
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
మంచి ముహూర్తం వెయిట్ చేస్తుండ్రు కాంగ్రెస్‌లో చేరిన సోయం, ఆత్రం హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ సోయం బాపూరావు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్
Read Moreబీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే.. మేము నియామకాలు చేపట్టాం: సీఎం రేవంత్
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం ( డిసెంబర్ 5, 2024 ) నిర్వహించిన రవాణాశాఖ విజయోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్
Read Moreనా చిరకాల కోరిక తీరింది.. సీఎం రేవంత్‌కు థ్యాంక్స్: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావడంతో నా చిరకాల స్వప్నం తీరినట్లైందని.. అందుకు ఈ ప్రాంత రైతుల తరుపున సీఎం రేవంత్&
Read Moreతెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ ర
Read Moreపదేళ్ల పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు తప్ప పేదల ఇళ్లను పట్టించుకోలే: సీఎం రేవంత్ రెడ్డి
గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 16 వేలకోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే..
Read Moreహైదరాబాద్ స్లమ్స్‌లో నివసించే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి పొన్నం
హైదరాబాద్: అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం (డిసెంబర్ 5) హైదరాబాద
Read Moreతల తాకట్టు పెట్టి అయినా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన హామీ మేరకు తల తాకట్టు పెట్టి అయినా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస
Read More












