Central minister harsha vardhan

తెలంగాణకు మెడికల్ కాలేజీలు కావాలని కోరాం: ఈటెల

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని 7జిలాల్లో కనీసం 2 లేదా 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

Read More