Education Department

టెక్నాలజీపై దృష్టి పెట్టాలి... ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి

ముషీరాబాద్, వెలుగు : విద్యా వ్యవస్థలో మార్పు నిరంతర ప్రక్రియ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. స్టూడెంట్లు మారుతున్న కాలానిక

Read More

టీచర్లు లేరని రోడ్డెక్కిన విద్యార్థులు

ఆసిఫాబాద్ ఆదర్శ స్కూల్ నుంచి బదిలీపై వెళ్లిన 17 మంది టీచర్లు ఇద్దరే ఉండగా.. చదువులు సాగడం లేదంటూ స్టూడెంట్స్ నిరసన ఆసిఫాబాద్, వెలుగు: స్కూల్

Read More

విద్యాశాఖలో డిప్యూటేషన్లపై వెనక్కి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు టీచర్లు, లెక్చరర్లకు డిప్యూటేషన్లు, ఓడీలపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన కొద్

Read More

పీజీ కోర్సుల్లో 21,505 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: పీజీ కోర్సుల్లో (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్) అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫస్ట్ ఫేజ్ సీట్ల

Read More

ఓయూలో నలుగురు అధ్యాపకులకు బెస్ట్​ టీచర్ అవార్డులు

ఓయూ, వెలుగు: ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్టేట్​లెవెల్​బెస్ట్​ టీచర్​అవార్డుకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నలుగురు అధ్యాపకులు ఎంపికయ్యారు.

Read More

అదుపుతప్పిన స్కూల్​ బస్సు... పిల్లలకు తప్పిన ప్రమాదం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మండలంలోని చన్ వెళ్లి అనుబంధ గ్రామం ఇక్కరెడ్డిగూడ శివారులో మంగళవారం ఉదయం స్థానిక సిల్వర్​ డే స్కూల్​ బస్సు అదుపుతప్పింది. రోడ్

Read More

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ రంగా వర్సిటీలో మాస్టర్స్, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ

గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024–-25 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ కళాశాలల్లో మాస్టర్స్, పీహెచ్‌‌&zw

Read More

ప్రమోషన్‌‌‌‌ రాదు.. ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కాదు

11 ఏండ్లుగా ఒకే చోట, ఒకే డ్యూటీ చేస్తున్న మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా 194 స్కూళ్లలో 3

Read More

విద్యా శాఖపై గవర్నర్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు : విద్యా శాఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శనివారం రివ్యూ చేపట్టారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, విద్యాశాఖ పై గవర్

Read More

ధర్నా చేసిన 142 మంది గురుకుల టీచర్లకు నోటీసులు

ఓ గురుకుల టీచర్​పై​ సస్సెన్షన్ వేటు హైదరాబాద్, వెలుగు: సొసైటీ చేపట్టిన టీచర్ల ప్రమోషన్లను, ట్రాన్స్​ఫర్లను తప్పుబడుతూ మాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ

Read More

సింగరేణి స్కూల్‌‌‌‌ టీచర్‌‌‌‌పై పోక్సో కేసు

బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రుల ఆందోళన భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సింగరేణి ప

Read More

మోడల్ స్కూల్‌‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి... ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ మోడల్ స్కూల్‌‌ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలనుప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. స్టేట్ మోడల

Read More

తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు..

 తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ విషయానికి

Read More