Education Department

ఇంటర్ ఎగ్జామ్స్​కు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్​, వెలుగు: ఈనెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్‌‌‌‌

Read More

టెన్త్‌, ఇంటర్‌‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : యస్. వెంకట్‌రావు 

సూర్యాపేట, వెలుగు: టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకట్‌ రావు విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్ట

Read More

టెన్త్ స్టూడెంట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి..పాస్ పర్సంటేజ్ పెంచేలా చర్యలు  : కలెక్టర్​ అనుదీప్ 

హైదరాబాద్ కలెక్టర్​ అనుదీప్  హైదరాబాద్​, వెలుగు : జిల్లాలో విద్యాశాఖపై హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్​ ప్రత్యేక దృష్టిపెట్టారు.  పరీక్

Read More

Telangana Budget : ఢిల్లీ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

గత ప్రభుత్వంలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని.. విద్యారంగాన్ని  పూర్తిగా నిర్లక్ష్యం చేశారని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార

Read More

విద్యార్థులను తిట్టారని..ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి:విద్యార్థులు, వారి తల్లిదండ్రులపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఇద్దరు ప్రభుత్వ టీచర్లను సస్పెండ్ విద్యాశాఖ అధికారులు చేశారు. పటాన్ చెరు మండలం

Read More

మార్చి 1 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ఫ్రీఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ షెడ్యూల్  విడ

Read More

మండలానికో ఇంటర్నేషనల్​ స్కూల్ .. ప్రైవేటు స్కూల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు: భట్టి

విద్యా శాఖకు బడ్జెట్​లో ప్రాధాన్యం  ఖమ్మం, ఆదిలాబాద్​లో వర్సిటీలు ఏర్పాటు చేస్తం విద్యా శాఖ ప్రతిపాదనల రివ్యూలో డిప్యూటీ సీఎం హైదరాబా

Read More

ఎస్సీఈఆర్టీ ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్.. పోస్టులన్నీ భర్తీ చేసే చాన్స్​

త్వరలోనే అక్రమ డిప్యూటేషన్లన్నీ రద్దు!  వారంలో కొత్త నోటిఫికేషన్  సీనియార్టీకి ప్రియార్టీ ఇవ్వాలని అధికారుల నిర్ణయం

Read More

స్కూల్ ​స్టూడెంట్లతో టాయిలెట్ల క్లీనింగ్​ .. పేరెంట్స్​​ ఆగ్రహం

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ విద్యా శాఖ మంత్రి సొంత జిల్లా శివమొగ్గలో తాజా ఘటన శివమొగ్గ: కర్నాటకలోని శివమొగ్గలో ప్రభుత్వ స్కూల్ టీచర్లు స్ట

Read More

తెలంగాణలో రెండేండ్లలో సగం డైట్ కాలేజీల మూత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసీ టీచర్ ఎడ్యుకేషన్ పై​కొన్నేండ్లుగా వివక్ష కొనసాగుతోంది. దీంతో ప్రతి ఏటా డి

Read More

లెటర్​ టు ఎడిటర్​ : మొబైల్ యాప్​లతో బోధన కరువు

తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ అధికారులు  ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ప్రతి విషయం మొబైల్ యాప్​లో నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో పాఠశాల తరగత

Read More

ఆ సెలవులు రద్దు... బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్కూల్ హాలీడేస్ పై బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ 2024 సెలవు జాబితాను విడుదల చేసింది. అయిుతే ఇందులో  జన్మాష్టమి, రక్షాబంధన్,

Read More

డీఎస్సీలో డీపీఎస్‌‌‌‌‌‌‌‌ఈల భర్తీ ఎందుకు లేదు? : విద్యా శాఖకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీఎస్సీ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌&zwn

Read More