hydarabad

8వ అంతస్తు నుండి పడి యువకుడు మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు 8వ అంత‌స్తు నుండి కింద‌ప‌డి యువ‌కుడు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న గురువారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వీర‌వెల్లి గ్రామ

Read More

ఒకప్పుడు గుట్టలు.. ఇప్పుడు బిల్డింగులు

హైదరాబాద్, వెలుగు:  ఐటీ కారిడార్ చుట్టే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తిరుగుతోంది. హైటెక్ సిటీకి చేరువలో ఉందంటే చాలు బుకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంత డి

Read More

రెబల్ గా పోటీ చేస్తా.. టీఆర్ఎస్ ను ఓడిస్తా

తాండూరు,వెలుగు : సిట్టింగ్​ కౌన్సిలర్​గా తమకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి టిక్కె ట్ ఇవ్వడం అన్యాయం అని టీఆర్​ఎస్ నాయకుడు హరిహరగౌడ్ ఆగ్రహం వ్యక్తం

Read More

ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ నుంచి 43 లక్షలు గాయబ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఓ ఎన్ఆర్ఐ అకౌంట్​ నుంచి ఆయన ప్రమేయం లేకుండా ఫిక్స్​డ్​ డిపాజిట్​ నిధులు దారి మళ్లించడంపై ఐసీఐసీఐ బ్యాంకుకు స్టేట్​ అడ్జుడికేటింగ్​

Read More

13 నుంచి కైట్ & స్వీట్ ఫెస్టివల్

బ్రోచర్‌‌‌‌, వాల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హైదరాబాద్‌ , వెలుగు: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం , టూరిజం శాఖ ఆధ్వ

Read More

ESI స్కామ్..అక్రమాలను తవ్వుతున్న ఏసీబీ

ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. షెల్ కంపెనీ అయినటువంటి లెజెండ్ సంస్థ ఓనర్ కృపాసాగర్ ని బినామిగా చేర్చి ఓమ్ని చైర్మన్ శ్రీహరి బాబు అల

Read More

పంజాగుట్ట పీఎస్ ముందు నిప్పంటించుకున్నమహిళ

హైదరాబాద్  పంజాగుట్టలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. వెంటనే అక్కడున్న పోలీసుల

Read More

రూ.5 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్

  హైదరాబాద్ లోని నాచారంలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ధరావత్ సరోజ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడింది. హైదరాబాద్ సిటీ రేం జ్-2 డీఎస్పీ అ

Read More

సిటీలో మరో దారుణం.. చెల్లిని బెదిరించి అక్కపై అత్యాచారం

దిశ ఘటన మరవకముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. చెల్లిని బెదిరించి అక్కపై అత్యాచారం చేశాడో యువకుడు. ఈ నెల 8న  చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన

Read More

వీరాభిమాని మృతి.. విషాదంలో మెగా హీరోలు

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు, మెగా అభిమాని నూర్ మహ్మద్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే తన

Read More

తమ్ముణ్ణి చంపిన అన్న.. సహకరించిన వదిన

హత్యకు సహకరించిన వదిన ఆస్తి తగాదాలే కారణమనిఆరోపిస్తున్న బంధువులు పీఎస్ లో లొంగిపోయిన నిందితులు నల్లకుంట పరిధిలోఆలస్యంగా వెలుగులోకి వచ్చినఘటన నల్లకుం

Read More

హైదరాబాద్ లో ఉల్లి ధర రికార్డ్

హైదరాబాద్ లో ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా  ఉల్లి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి.. బహిరంగ

Read More

మా ఇంటికి ఎవరూ రావొద్దు..వెటర్నరీ డాక్టర్ ఇంటికి తాళం

షాద్ నగర్లో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉరితీయాలంటూ డిమాండ్  చ

Read More