Hyderabad

జ్యోతిష్యం భవిష్యత్‌‌‌‌‌‌‌‌కు మార్గదర్శకం : నరసింహస్వామి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : జ్యోతిష్యం మూఢ నమ్మకం కాదు.. భవిష్యత్‌‌‌‌‌‌‌&zw

Read More

గత సర్కారు మా జీవితాలతో చెలగాటమాడింది: 317 జీవో బాధితులు

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఉద్యోగుల స్థానికతను గుర్తించకుండా జోనల్​ వ్యవస్థను తీసుకొచ్చి తమ జీవితాలతో చెలగాటం ఆడిందని 317 జీవో బాధ

Read More

డ్రగ్స్​ మెడిసిన్ విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

టాస్క్​ఫోర్స్, బేగంపేట పోలీసుల దాడి  రూ.45వేల విలువైన  11 రకాల మెడిసిన్ సీజ్   సికింద్రాబాద్​, వెలుగు: మెడికల్ షాపులో అక్రమంగ

Read More

బల్దియా ప్రక్షాళన!.. జీహెచ్ఎంసీపై సర్కార్ ఫోకస్

ప్రభుత్వ ఆదేశాలతో ఫోకస్ పెట్టిన కమిషనర్   ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు  ఇప్పటికే పలువురు ఉద్యోగులపైన చర్యలు తవ్విన కొద్దీ బయ

Read More

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య

    భార్యను చంపి, పిల్లాడితో ఇండియా వచ్చిన భర్త     అత్తామామలకు కొడుకును అప్పగించి, నిజం వెల్లడి     వి

Read More

లోక్ సభ ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ సర్కారు దిశగా పరిస్థితులు మారతయ్: ఎంపీ లక్ష్మణ్ బీఆర్ఎస్ ఖాళీ.. కాంగ్రెస్ ఖతం అవుతయ్ బీఆర్ఎస్ ను బీబీబీ (బాబా, బేటా, బేబీ)గా మ

Read More

మూడు పిల్లర్లు కాదు.. మూడు వ్యవస్థలు కుంగినయ్: ప్రొఫెసర్​ కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్ట్​పై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్​ అప్పటి సీఎం, ఇరిగేషన్​ మంత్రి, అధికారులను అరెస్ట్ ​చేయాలి: ఆకునూరి మురళి

Read More

సర్కార్ స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యత మహిళా సంఘాలకు!

      పరిశీలించాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం     సర్కార్​ బడుల్లో అన్ని సౌలతులుండాలి &nb

Read More

పాల డబ్బాలో పురుగుల మందు కలిపి.. సొంత బిడ్డలనే చంపిన తల్లిదండ్రులు?

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులే పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపేశారన్న అనుమా

Read More

కవిత.. సీఎం కుర్చీపై ఆశపడింది: మంత్రి సీతక్క

    కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకున్నది: మంత్రి సీతక్క     మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్

Read More

ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల స్కీం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భద్రాచలంలో ప్రారంభించనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం అంద

Read More

ఇవాళ నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు ఇందుకు అవసరమైన అన్ని ఏర్

Read More

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. రికార్డవుతున్న టెంపరేచర్​ కన్నా ఎక్కువ వేడి

హైదరాబాద్​, వెలుగు: ఎండ చూడ్డానికి మామూలుగానే ఉంటున్నది.. రికార్డయ్యే టెంపరేచర్లూ తక్కువగానే ఉంటున్నాయి.. కానీ, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న

Read More