ఇంటర్‌ పాస్ అయ్యారా.. NABARDలో కస్టమర్ సర్వీస్ జాబ్స్.. సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్!

 ఇంటర్‌ పాస్ అయ్యారా.. NABARDలో కస్టమర్ సర్వీస్ జాబ్స్..  సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్!

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎన్ఏబీఎఫ్ఐఎన్ఎస్) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (సీఎస్ఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (సీఎస్ఓ).

విద్యార్హత: 10+2/ ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

వయసు: 33 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 12.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ / రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nabfins.orgను సందర్శించండి.

►ALSO READ | 28 ఏళ్ల లోపు ఉన్నవారికి DRDOలో ఉద్యోగావకాశం.. అక్టోబర్ 6న ఇంటర్వ్యూ!