Kamareddy District
సామర్థ్యం పెంచేలా.. ఫలితాలు సాధించేలా
ఇంటర్ విద్యపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ తల్లిదండ్రులు, స్టూడెంట్స్‌తో మీటింగ్‌లు స్టూడెంట్స్రెగ్యులర్గా కాలేజీకి
Read Moreగోల్డ్ ఇప్పిస్తానని రూ. 20 లక్షలు వసూలు చేసిన డీఎస్పీ
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి.. కామారెడ్డి, వెలుగు : తక్కువ ధరకు బంగార
Read Moreదెబ్బతిన్న వరి పంటల పరిశీలన
సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో సోమవారం ఉదయం భారీ వర్షాలు పడటంతో చేతికొచ్చిన వరి పంటలు దెబ్బతినడంతోరైతులు ఆందోళన చెందుతున్న
Read Moreస్టూడెంట్లే బ్రాండ్ అంబాసిడర్లు...ప్రమాదాల నివారణకు పోలీసుల కొత్త ప్లాన్
61 స్కూల్స్ నుంచి 122 మంది ఎంపిక ట్రాఫిక్ రూల్స్ పాటించేలా పేరెంట్స్‌కు పాఠాలు కామారెడ్డి, వెలుగు : రోడ్డు ప్రమాదాల
Read Moreఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. తానూ దూకిన తండ్రి
కుటుంబ కలహాలు, ఆన్లైన్ బెట్టింగ్స్ కారణం కామారెడ్డిలోని నందివాడలో దారుణం బావిలో దొరికిన ముగ్గురి మృతదేహాలు తాడ్వాయి, వె
Read Moreయథేచ్చగా లింగ నిర్ధారణ టెస్టులు
పుట్టేది ఆడో.. మగో.. ఇంటికొచ్చే చెప్తున్నరు కేసులు నమోదవుతున్నా అగని అక్రమ దందా ఇతర స్టేట్ల నుంచి సైతం వస్తున్న పెషేంట్లు కామారెడ్డి, వెల
Read Moreస్టూడెంట్స్ క్లాస్‌లకు హాజరయ్యేలా చూడాలి : కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ కామారెడ్డి టౌన్, వెలుగు : ఇంటర్మీడియెట్స్టూడెంట్స్ క్లాస్‌లకు హాజరయ్యేలా చూడాలని కామారెడ్డి
Read Moreజలశక్తి అభియాన్ పనుల పరిశీలన
కామారెడ్డి టౌన్, వెలుగు : జలశక్తి అభియాన్ ద్వారా కామారెడ్డి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పరిశీలనకు మంగళవారం కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది.
Read More22వ ప్యాకేజీ పనుల్లో కదలిక
పనులు పరిస్థితిని సీఎంకి వివరించిన నేతలు నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ ఆఫీసర్లకు ఆదేశాలు దసరా తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష పనులు
Read Moreకామారెడ్డిలో భారీ సైబర్ మోసం.. రూ. 9 లక్షలు దోచేసిన కేటుగాళ్లు
కామారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. ఢిల్లీ పోలీసులమంటూ ఓ వ్యక్తికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతని నుంచి విడతల వారీగా 9లక్షల 29వేల రూప
Read Moreఢిల్లీ పోలీసులమంటూ బురిడీ.. రూ. 9.29 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
కామారెడ్డి టౌన్, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులమంటూ ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు
Read Moreవృద్ధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : వృద్ధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ పిలుపు ఇచ్చారు. మంగళవారం
Read Moreకామారెడ్డి జిల్లాలో ప్రజావాణిలో 74 ఫిర్యాదులు
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 74 మంది సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. అర్జీ
Read More












