కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 74 మంది సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. అర్జీలను కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే పరిష్కరించాలన్నారు. జడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో ప్రజావాణిలో 74 ఫిర్యాదులు
- నిజామాబాద్
- October 1, 2024
లేటెస్ట్
- హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మిపై కేసు నమోదు
- వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాపాక గుడ్ బై
- IND vs AUS: సమిష్టిగా రాణించిన బౌలర్లు.. టీమిండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- చెన్నూర్ పట్టణంలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర
- ఢిల్లీలో పాత పెట్రోల్, డీజిల్ వాహనాల ఏరివేత మళ్లీ మొదలు
- IND vs BAN 2024: హార్దిక్ హార్ట్ టచింగ్ సీన్.. గ్రౌండ్‌లోనే అభిమానితో పాండ్య సెల్ఫీ
- Lawrence Bishnoi: 20కిపైగా కేసులు.. గ్యాంగ్‌లో 700 మంది సభ్యులు.. ఎవరీ లారెన్స్ బిష్ణోయ్..?
- IND vs AUS: ఊత కర్రల సహాయంతో నడుస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. భారత్ మ్యాచ్‌కు ఔట్
- గీసుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. పీఎస్‌కు చేరుకున్న మంత్రి కొండా సురేఖ
- PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్
Most Read News
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...
- Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
- గోదావరిఖనిలో యువకుల వీరంగం.. ఏం జరిగిందంటే
- PAK vs ENG 2024: పాక్ క్రికెట్లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్
- గుంటూరు కారం సినిమా విషయంలో ఆ మిస్టేక్ చేశాం: నిర్మాత నాగవంశీ
- ఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన
- దసరా ఉత్సవాల్లో కానిస్టేబుల్ వీరంగం.. తలలు పగిలేలా ఘర్షణకు దారి తీసిన మూత్ర విసర్జన...
- ఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
- PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్