Karimnagar

మారని మెడికల్ షాపుల తీరు.. 200 % ఎక్కువ రేటుకు అమ్ముతున్న మందులు

గత కొన్ని నెలలుగా తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా దాడులు చేపడుతున్నా.. మెడికల్ షాపుల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. ప్రజల అవసరాన్ని

Read More

తెలంగాణలో అవినీతి ఉద్యోగుల్లో టెన్షన్‌‌‌‌‌‌‌‌

 ఏసీబీ దాడులు, విజిలెన్స్ ఎంక్వైరీలతో బేంబేలు  ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ క

Read More

మైలారం లోయర్​ మానేరు డ్యాంలో మునిగి 100 గొర్రెలు మృతి

కరీంనగర్​ జిల్లాలో వంద మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.  గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని లోయర్​ మానేరు డ్యాం దగ్గరకు గొర్రెలను మేత కోసం తీసుకెళ్ల

Read More

గౌరిగుండాలను టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తాం : విజయరమణారావు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని సబ్బితం జీపీ పరిధిలోని గౌరిగుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని పెద్దపల్లి ఎమ్మ

Read More

బోయినిపల్లి ఎస్ఐపై కేంద్రమంత్రి ఆగ్రహం

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి ఎస్ఐ పృథ్వీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

ఆగస్టు 3 లోపు ఆవిష్కరణలు పంపాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇంటింటా ఇన్నోవేటర్  ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

మాజీ నక్సలైట్లకు వ్యవసాయ భూములు ఇవ్వాలి : ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: మాజీ నక్సలైట్లు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌

Read More

సింగరేణిలో ఎల్లో, రెడ్ కార్డుల .. విధానాన్ని రద్దు చేయండి : ఏఐటీయూసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఎల్లో, రెడ్​ కార్డులతో హెచ్చరికలు చేసేలా మేనేజ్​మెంట్​ తీసుకువచ్చిన విధానాన్ని రద్దు చేయాలని మంగళవారం అన్ని గనులు, ఓసీప

Read More

తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ కీలక పాత్ర

కరీంనగర్ సిటీ, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషించిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి గుర్తుచేశారు. ఏబీవీపీ 76వ ఆవిర్భావ ద

Read More

బిల్లులు ఇస్తలేరని జీపీ బిల్డింగ్‌‌కు తాళం

కొడిమ్యాల, వెలుగు: ఏడాది గడుస్తున్నా అధికారులు రూ.20 లక్షల బిల్లులు చెల్లించడం లేదని జీపీ బిల్డింగ్ కు కాంట్రాక్టర్​ తాళం వేశాడు. జగిత్యాల జిల్లా కొడి

Read More

రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది

సిరిసిల్లలో ఇదివరకు నా ఫ్లెక్సీలు  కట్టేందుకు భయపడే పరిస్థితి.. ఇప్పుడు ధైర్యం వచ్చింది: బండి సంజయ్‌‌‌‌ ఎన్నికల వరకే ర

Read More

కరీంనగర్ జిల్లాను వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్న పేషెంట్లు ఒక్కరోజే ఓపీకి 1100 మంది వరకు రాక కరీంనగర్‌‌ ‌‌ లో ముసురుకుంటున్న సీజనల్ వ్యాధులు

Read More

కరెంట్‌‌‌‌‌‌‌‌ వైర్లకు తగులుతున్నాయని చెట్ల నరికివేత

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: ఓ వైపు పచ్చదనం పెంచాలని ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలుచేస్తున్నాయి. ప్రభుత్వాల శాఖల

Read More