Karimnagar

మిడ్ మానేర్​కు జలకళ

 17 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ  బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర ( మిడ్ మ

Read More

ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా 2డీ ఎకో మిషన్

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 2డీ ఎకో మిషన్ నిరుపయోగంగా మారింది. గుండె పనితీరును పరీక్షించేందుకు సుమారు రూ.17 లక్షలతో కొనుగోలు చేస

Read More

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం 

పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

తెలంగాణలో ఐఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీని ఏర్పాటుచేయండి : శ్రావణి

జగిత్యాల టౌన్, వెలుగు: తెలంగాణలో ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్

Read More

కోర్టులో హాజరుపర్చేందుకు లంచం .. రిటైర్డ్‌ డీసీఆర్‌‌బీ ఇన్‌స్పెక్టర్‌‌కు ఐదేండ్ల జైలు 

తీర్పు చెప్పిన కరీంనగర్‌‌  ఏసీబీ స్పెషల్‌ కోర్టు 2013లో వాంకిడి పీఎస్​ సీఐగా ఉండగా పట్టివేత  కరీంనగర్ క్రైం, వెలుగు

Read More

ఆషాఢంలోనూ  రిజిస్ట్రేషన్లు అదుర్స్ .. జోరుగా ల్యాండ్​ రిజిస్ట్రేషన్లు

భూముల మార్కెట్ వాల్యూ పెరగనున్న నేపథ్యంలో  రిజిస్ట్రేషన్ ఆఫీసులకు తాకిడి బుధవారం ఒక్కరోజే 9,618 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్​  115.37 క

Read More

గుర్తింపు సంఘం కాలపరిమితి  నాలుగేండ్లు ఉండాల్సిందే : వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేండ్లు ఉండాల్సిందేనని ఆ సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టంచేశారు. గోదావరిఖని

Read More

సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఊరుకోం : బీవీ. రాఘవులు

ప్రజా పోరాటాలతో కేంద్రం మెడలు వంచుతాం గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజా పోరాటాలతో కేంద్రం మెడలు వ

Read More

జోగీని వ్యవస్థ అంటే ఏంటి?.. ఎప్పుడు ఏర్పడింది

ప్రాచీన కాలం నుంచి స్త్రీలను ఆలయాలకు అర్పించడం ఆచారంగా వస్తున్నది. ప్రాచీన నాగరికత అయిన బాబిలోనియాలోని మైలిట్టా ఆలయంలో స్త్రీలను దేవతలకు సమర్పించేవారన

Read More

సిరిసిల్లలో సీఎం ఫొటోకు కళాకారుల క్షీరాభిషేకం

రాజన్నసిరిసిల్ల,వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు 30 శాతం పీఆర్సీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు సిరిసిల్లలో మంగళవా

Read More

ఆర్డర్లు కల్పించాలని నేతకార్మికుల రాస్తారోకో   

గంగాధర, వెలుగు: వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇప్పించి పవర్‌‌లూమ్స్‌ వస్త్ర పరిశ్రమను కాపాడాలని నేత కార్మికులు డిమాండ్‌ చేశారు. మంగళవారం

Read More

గవర్నమెంట్ ఆస్పత్రి డాక్టర్పై ఇనుప రాడ్లతో దాడి

పెద్దపల్లి జిల్లాలో గవర్నమెంట్ ప్రభుత్వాస్పత్రి డాక్టర్పై కొందరు దుండగులు దాడి చేశారు. కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున

Read More

జీడీకే 2వ గని వద్ద కార్మికుల నిరసన

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్​ పరిధిలోని జీడీకే 2వ గనిలో ప్రమాద ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గని అండర్​ మేనేజర్‌‌‌&z

Read More