latest news
‘జూ’లో జంతువులకు సమ్మర్ స్పెషల్..వాటర్లో గ్లూకోన్ డీ..ఫుడ్ లో సిట్రస్ ఫ్రూట్స్
జూ’లో జంతువులు చల్లచల్లగా..! ఎన్ క్లోజర్ల వద్ద ఏసీలు, కూలర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పక్షుల గూళ్లు, జంతువుల ఆవాసాలపై తుంగ గడ్డి నిషా
Read Moreయాదాద్రి జిల్లాలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లకు .. యాసంగి ధాన్యం కట్
1,000 టన్నులకు పైగా పెండింగ్ పెట్టిన 10 మిల్లులు మొత్తం 40 మిల్లుల్లో కలిపి 35 వేల టన్నులు.. చెక్కులిచ్చిన నలుగురు మిల్లర్లు యాదాద్రి, వె
Read Moreఊర్కొండపేట గ్యాంగ్‌రేప్ నిందితులు అరెస్ట్
ఏడుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపిన పోలీసులు ఆలయాలు, టూరిస్ట్ ప్లేస్‌లలో భద్రత పెంచుతాం : ఎస్పీ వైభవ్
Read Moreఅరచేతిలో ఏడు కోడి గుడ్లు..అంగన్‌వాడీ కేంద్రాలకు అతిచిన్న గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు
కాగజ్‌నగర్, వెలుగు : అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు కనీసం 50 గ్రాముల బరువు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన
Read Moreతెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. త్వరలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు
రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్వోసీకి సమగ్ర వివరాలు అందించాలని ఏఏఐకి ఆదేశం భవిష్యత్తులో శిక్షణ కేంద్రాన్ని కూడా
Read Moreభళా.. వరంగల్ చపాటా.. జిల్లా చపాటా మిర్చికి ఇంటర్నేషనల్ జీఐ ట్యాగ్
రాష్ట్రం నుంచి మొదటి ఉద్యానవన ఉత్పత్తిగా గుర్తింపు దుగ్గొండి మండలం తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి దక్కిన ఘనత కొం
Read Moreఎన్టీపీసీ టౌన్‌షిప్‌కు రూ.99.28 కోట్ల ఫైన్
రామగుండం బల్దియా నోటీసులు జారీ గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ సంస్థకు చెందిన ప్లాంట్‌టౌన్‌షిప్
Read Moreడ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్లపై వేటు
సన్నబియ్యం పంపిణీకి హాజరుకాలేదని ఆసిఫాబాద్ డీసీఎస్‌వోకు షోకాజ్ నోటీసు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిం
Read Moreబ్రాండెడ్ సీసాల్లో కల్తీ లిక్కర్..నల్గొండ జిల్లా యడవల్లిలో బీఆర్‌ఎస్ లీడర్ నిర్వాకం
1,500 లీటర్ల స్పిరిట్ స్వాధీనం, ఇద్దరు అరెస్ట్ నల్గొండ, వెలుగు : కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్&zwn
Read Moreరవాణా శాఖలో ఏఐ..ఫస్ట్ టైం ఖైరతాబాద్ ఆర్టీఐ ఆఫీసులో
ఖైరతాబాద్ ఆఫీసులో వారం రోజులుగా అమలు సీసీ కెమెరాలకు ఏఐ టెక్నాలజీ అనుసంధానం బ్రోకర్లను గుర్తించి కమిషనర్ఆఫీసుకు సమాచారం అవినీతి, అక్రమా
Read Moreహైవే పనులు స్లో .. అస్తవ్యస్తంగా 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు చౌరస్తాల వద్ద మొదలుపెట్టని ప్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిల పనులు సంగారెడ్డి, వెలుగు: ముంబై 65వ నే
Read Moreఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్గొండకు రెండున్నరేళ్లలో సాగునీరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరో 110 మీటర్ల తవ్వకం పూర్తయితే మృతుల ఆచూకీ తెలిసే అవకాశం అమ్రాబాద్,
Read Moreరక్తం దొరకట్లే .. మంచిర్యాల రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో కొరత
తలసేమియా, సికిల్‌సెల్ బాధితుల అవస్థలు నెలకు వెయ్యి యూనిట్లకు పైగా అవసరం అందుబాటులో ఉన్నవి 195 మాత్రమే నెగెటివ్ గ్రూపుల బ్లడ్ కోసం తీవ
Read More












