latest news
ప్రజాప్రతినిధులపై కేసులు.. కౌంటర్కు నాలుగు వారాల టైం ఇచ్చిన హైకోర్ట్
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిపై మార్చి 21న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ధర్మాసనం
Read Moreలండన్ ఆగమాగం..ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టు మూసివేత..ఎంజరిగింది?
ఆకస్మాత్తుగా పేలిన సబ్స్టేషన్.. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. గంటల కొద్దీ శ్రమిస్తేగానీ మంటలు అదుపులోకి రాలేదు. సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదంతో విద్యు
Read MoreSai Pallavi: ఎల్లమ్మ టీమ్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. చివరి నిమిషంలో అలా అనేసిందా..?
జబర్దస్త్ షోలో కమెడియన్ గా అలరించిన ప్రముఖ కమెడియన్ వేణు.. మెగా ఫోన్ పట్టి బలగం సినిమా తీసి మంచి ఫ్యామిలీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు వేణు కె
Read Moreభర్తను చంపి డ్రమ్ములో సిమెంట్తో పూడ్చిన భార్య కేసు..విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌరభ్ రాజ్&zwn
Read Moreకొండాపూర్ ఫేమస్ హోటల్లో ఇంత దారుణమా.?.. కిచెన్ గదిలో డ్రైనేజీ వాటర్..పాడైన కూరగాయలతో వంటలు
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసినా హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లు తమ వైఖరిని మార్చుకోవట్లే. అపరిశుభ్రమైన వాతావరణంలో పాడైన కూరగాయలత
Read Moreపోసానికి మరోసారి బెయిల్..ఈసారైనా జైలు నుంచి రిలీజ్ అవుతాడా..?
టాలీవుడ్ ప్రముఖ నటుడు, రైటర్ పోసాని కృష్ణ మురళి కి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పటికే పోసానికి బెయిల్ వచ్చినా సీఐడీ పీటీ వారెం
Read Moreఆశ్చర్యం:కుక్క ముఖంతో ఉన్న సముద్ర పాము..మన నదుల్లోకి ఎలా వచ్చింది..?
అది పాము..మామూలు పాము కాదు..సముద్ర పాము..ఈ పాము ముఖం కుక్క ముఖం ఉన్నట్లు ఉంటుంది. వెడల్పుగా, రెండు కళ్లు పెద్దవిగా ఉంది. ఇలాంటి పాములు సముద్రంలో ఉంటాయ
Read Moreవాట్సాప్ షాక్ : ఇండియాలో 99 లక్షల అకౌంట్స్ డిలీట్
జనవరి 1 నుంచి జనవరి 30 మధ్య భారత్ లో 99 లక్షలకుపైగా అకౌంట్స్ ను బ్యాన్ చేసింది.వాట్సాప్ యాప్ షాక్ ఇచ్చింది. ఇండియాలో 99 లక్షల అకౌంట్స్ బ్యాన్ చే
Read Moreటెన్త్ ఎగ్జామ్లో నిర్లక్ష్యం.. ఒక పేపర్కు బదులు మరో పేపర్
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే మంచిర్యాల జిల్లా పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొంది
Read Moreహైకోర్టు జడ్జి ఇంట్లో నగదు రికవరీ కేసు..ముగ్గురు జడ్జిలతో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
అధికార, ప్రతిపక్ష సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా: రాజ్యసభ చైర్మన్ ధంఖర్ ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.పెద
Read Moreతెలంగాణలో గ్రామీణ రోడ్లకు టోల్ ఛార్జీలు వేయం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర పరిధిలో నిర్మించే రోడ్లకు టోల్ ఛార్జీలు వేయబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో రహాదారులు దారుణంగా ఉన్నాయన్నారు.
Read Moreమా వికారాబాద్ లో రోడ్లు సక్కగ లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు:స్పీకర్
గత సర్కార్ హయాంలో వేసిన రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ హయాంలో రహాదారులు దారుణంగా ఉన్నాయన్
Read Moreస్మార్ట్ టీవీలపై IPL బంపరాఫర్స్: రూ.20 నుంచి రూ.60 వేల వరకు భారీ డిస్కౌంట్స్..!
స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ చేస్తున్నారా..పెద్ద టీవీ కావాలి..ధర తక్కువగా ఉండాలి..అన్నీ ఫ్యూచర్స్ ఉండాలి..ధర మన రేంజ్లో ఉండాలని కోరుకునేవారికి గుడ్ న
Read More












