latest news

చాట్ జీపీటీ, డీప్‌సీక్​నువాడొద్దు! కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు

డేటా, డాక్యుమెంట్లకు భద్రత, ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదముందని వెల్లడి ఉద్యోగులకు  ఆర్థిక శాఖ ఆదేశాలు  న్యూఢిల్లీ: భారత ఆర్థిక శాఖ

Read More

ఏడుగురు ఇన్​స్పెక్టర్లు, 20 మంది ఎస్సైలు బదిలీ

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోని 20 మంది ఎస్సైలను, 7 మంది ఇన్​స్పెక్టర్లను సీపీ అవినాష్​మహంతి బుధవారం బదిలీ చేశారు. మరో ఇద్దరు ఇన్​స్ప

Read More

 మానుకోట జిల్లాలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ విద్యార్థి..  

తొర్రూరు‌‌, వెలుగు : వైద్యం వికటించి విద్యార్థి మృతి చెందిన ఘట న మహబూబాబాద్ జిల్లాలో జరిగిం ది. బాధిత కుటుంబసభ్యులు తెలిపి న ప్రకారం.. తొర్ర

Read More

తడిగుడ్డతో మాలల గొంతు కోసిన్రు

మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ ఓయూ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తడిగుడ్డతో మాలల గొంతు కోశారని మాల యూత్

Read More

బోర్‌‌‌‌వెల్‌‌ రిపేర్ ​చేస్తుండగా ప్రమాదం.. చనిపోయిన క్రేన్ ఆపరేటర్  

పెద్దపల్లి జిల్లా గోలివాడ  పంప్​హౌస్ క్యాంప్ వద్ద ఘటన గోదావరిఖని, వెలుగు : బోర్​ వెల్​ రిపేర్​చేస్తుండగా ఒకరు మృతిచెందిన ఘటన పెద్దపల్లి

Read More

హైదరాబాద్లో ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు

ఎల్బీనగర్, వెలుగు: సెల్లార్ నిర్మించేందుకు గుంత తవ్వుతుండగా పక్కనే ఉన్న గోడ కూలి ముగ్గురు కూలీలు చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు

Read More

బంగారం తాకట్టు పెడితే పత్తాలేడు .. వ్యాపారి కోసం పోలీసుల గాలింపు

జీడిమెట్ల, వెలుగు: ప్రజలు తాకట్టు పెట్టిన బంగారం, నగల తయారీ కోసం ఇచ్చిన డబ్బుతో ఓ వ్యాపారి ఉడాయించాడు. రాజస్థాన్​కు చెందిన  ఓం ప్రకాశ్​సిర్వీ 15

Read More

టర్మ్​ పొడిగింపుపై ​ఆశలు

ఈ నెల 19తో  ముగియనున్న సింగిల్​ విండో పదవులు డీసీసీబీ, ఐడీసీఎంఎస్ పదవులు కూడా..  ఎలక్షన్​ నిర్వహణ అనుమానమే నిజామాబాద్, వెలుగు:&n

Read More

హైదరాబాద్ టెక్ మహీంద్రాలో జాబ్స్.. ఇవాళే (ఫిబ్రవరి 6, 2025) ఇంటర్వ్యూలు.. ఎక్కడంటే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఎంప్లాయ్​మెంట్ ఆఫీసర్ వందన తెలిపారు. టెక్ మహీంద్

Read More

బాలికపై అత్యాచారం.. వ్యక్తికి 25 ఏండ్ల జైలు

చాంద్రాయణగుట్ట, వెలుగు: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఫలక్​నుమా పరిధిలో

Read More

మస్త్​ ఉపాధి .. కోటి 47 లక్షల పని దినాలు

నల్గొండ, వెలుగు:  రానున్న ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పని దినాల లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది.   నల్గొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 20

Read More

రూ.1.60 కోట్ల ఎండీఎంఏ పట్టివేత..నైజీరియాకు చెందిన నిందితుడి అరెస్ట్​

1,300 గ్రాముల ‘మాల్’​ పట్టివేత హైదరాబాద్ సిటీ, వెలుగు: డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్​ను హైదరాబాద్ నార్కోటిక్స్, ఎన్​ఫోర్స్

Read More

వ్యాక్సిన్ వేసిన కాసేపటికే చిన్నారి మృతి

వైద్య సిబ్బందే కారణమంటూ బాధిత కుటుంబసభ్యుల ఆరోపణ పీహెచ్‌‌సీ వద్ద  ఆందోళన రాజన్న సిరిసిల్ల జిల్లా  నేరెళ్లలో ఘటన  తం

Read More