latest news

వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌‌‌‌తో ఉస్మానియా హాస్పిటల్ : మంత్రి దామోదర రాజనర్సింహ

30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌, మెడికల్

Read More

పోషకాహార లోపం పై ఫోకస్

కామారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో అత్యంత పోషకాహార లోపం ఉన్న పిల్లలు  చిన్నారులు, నవజాత శిశువుల్లో పోషకాహార లోప నివారణే లక్ష్యంగా వీవోఏలకు శ

Read More

అందరి నోటా అవినీతి మాట: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలపై పార్టీలకతీతంగా ఆరోపణలు

అందరి నోటా అవినీతి మాట  స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని పార్టీలకతీతంగా ఆరోపణలు ఎంక్వైరీకి మూడు పార్టీల డిమాండ్ తాజాగా కలెక్టర్&z

Read More

సౌదీలో ఘోర ప్రమాదం..తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం

జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్‌‌ వెల్లడి న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జిజాన్ ఏరియాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మ

Read More

వ్యవసాయానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం : గడ్డం ప్రసాద్‌‌ కుమార్‌‌

గండిపేట/బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తోందని అసె

Read More

ప్రజాయుద్ధ నౌక కంటే..పద్మశ్రీ గొప్పదా..!

ప్రజాయుద్ధనౌక గద్దర్ ఇవాళ మళ్లీ చర్చల్లోకి వచ్చిండు. జయంతికో, వర్ధంతికో ఆయన గురించి స్మరించుకోవడం, చర్చించుకోవడం పరిపాటి. కానీ, తాజాగా యాదృచ్ఛికంగానో,

Read More

ఆ పంచాయతీ సెక్రటరీలకు.. మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. చేవెళ్ల మున్సిపల్ ప

Read More

హైదరాబాద్ -బీజాపూర్ రోడ్డు విస్తరణ చేపట్టాలి : శివస్వామి మల్లారెడ్డి

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– -బీజాపూర్ రహదారి విస్తరణను వెంటనే చేపట్టాలని చేవెళ్ల మండలం షాబాద్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త, శివస్వామి మల్లారెడ్డి

Read More

ఫిబ్రవరి 2న రన్​ ఫర్ ​ఏ గర్ల చైల్డ్

ఖైరతాబాద్, వెలుగు: సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి-2న ‘రన్​ఫర్​ఏ గర్ల్ చైల్డ్’ తొమ్మిదో ఎడిషన్​నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు

Read More

ఢిల్లీ పాలిటిక్స్..తాగే నీళ్లలో విషం కలుపుతారా?.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా? ఓటమి భయంతోనే ఆప్ ఆరోపణలు: మోదీ  కేజ్రీవాల్​పై కేసు పెట్టిన హర్యానా సర్కార్  17న విచారణకు రావాల

Read More

మళ్లీ ఆడపిల్లే పుడుతదేమోనని .. నిండు గర్భిణిని నడిరోడ్డుపై వదిలేశాడు

ఇద్దరు ఆడపిల్లలతో భార్యను పుట్టింటికి పంపిన భర్త పెండ్లి టైంలో పెట్టిన సామాన్లు రివర్స్ అత్తాపూర్ పీఎస్​ పరిధిలో అమానవీయ ఘటన  గండిపేట

Read More

శంషాబాద్‌లో నిబంధనలు పాటించని లాడ్జిలపై కొరడా

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ లో నిబంధనలు పాటించని లాడ్జిలపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఆర్జీఐఏ సీఐ బాలరాజు, రూరల్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది

Read More

సూడాన్లో కూలిన ఫ్లైట్​20 మంది దుర్మరణం

జుబా:దక్షిణ సూడాన్​లో విషాదం చోటు చేసుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. చనిపోయిన వారిలో ఒక భారతీయుడు ఉన్నారు. గాయాలతో బయట

Read More