V6 News

Petrol price

Honda Activa : ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఏకంగా 238 కి.మీ మైలేజీ ఇచ్చే స్కూటర్‌ ఇదే..!

Honda Activa Mileage: భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న పేరు హోండా యాక్టివా. కేవలం ఒక స్కూటర్ మాత్రమే కా

Read More

GST కింద పెట్రోల్, మందు రేట్లు ఎందుకు తగ్గలేదు: వాటిని మనుషులు వాడరా ఏంటీ..? జనంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్

GST తగ్గింపుతో మిగిలే డబ్బులతో అంట సొంతింటి కల నెరవేర్చుకోవచ్చంట.. సేవింగ్స్ చేసుకోవచ్చంట.. ఇన్ని రకాలుగా చెబుతున్నారు కదా ప్రధానమంత్రి మోడీ గారు.. ని

Read More

లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ధరపై 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కే

Read More

పెట్రోల్​ ధరలతో కేంద్రం దోచుకుంటోంది

కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరల తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుక

Read More

పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లు తగ్గించం: పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ పురి

న్యూఢిల్లీ : పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ ధరలను తగ్గించే ఆలోచన ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం మినిస్టర్‌‌&z

Read More

ఏటీఎఫ్​ ధర 4 శాతం తగ్గింపు.. వాణిజ్య ఎల్పీజీ రేటు రూ. 1.5 తగ్గింపు

న్యూఢిల్లీ : విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ఏటీఎఫ్​ ధర 4 శాతం తగ్గింది. వరుసగా మూడవ నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా

Read More

సెప్టెంబర్ 19న పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయంటే

సెప్టెంబర్ 19వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు విడుదలయ్యాయి.  తాజా ధరల ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 గా ఉండగా..లీటర

Read More

తర్వాత తగ్గేది పెట్రోల్ రేట్లేనా.. లీటర్ 5 రూపాయలు తగ్గనుందా..?

ఇంట్లో ఉపయోగించే 14 కేజీల గ్యాస్ సిలిండర్ రేట్లను భారీ తగ్గించింది కేంద్రం. సిలిండర్పై ఏకంగా 200 రూపాయల రాయితీ ఇచ్చింది. అదే విధంగా ఉజ్వల్ స్కీం కింద

Read More

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశవ్యాప్తంగా చమురు ధరలు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్లలో గురువారం (ఆగస్టు 10) పెట్రోల్, డీజిల్ ధరలు

Read More

Good News : రూ.5 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

దేశంలో ఏడాదిగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకు కదలిక రాబోతున్నది. ఈసారి పెరగటం కాదు.. తగ్గటం అంటున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇప్పటికే లా

Read More

పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి  మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ధరల పెంపుతో ప్రతీ రోజూ ప్రజల రక్తం పీలుస్తున్న కే

Read More

హైదరాబాద్‌లో రూ.120కి చేరువలో పెట్రోల్ రేటు

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెరిగాయి. వరుస బాదుడుతో పెట్రో ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై సగటున 80 పైసల

Read More

10 రోజుల్లో రూ. 6.40 పెరిగిన పెట్రోల్‌‌

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లు గురువారం కూడా పెరిగాయి. లీటర్‌‌‌‌‌‌&

Read More