POLICE

బైకును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి..

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. జిల్లాలోని  జడ్చర్ల జాతీయ రహదారి 167 పై లారీ బైకును ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.

Read More

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్: వృద్ధురాలి మేడలో చైన్ లాక్కెళ్లిన చైన్ స్నాచర్..

హైదరాబాద్ లోని చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది.. ఓ వృద్ధురాలి మేడలో 3తులాల నాంతాడు లాక్కెళ్లాడు చైన్ స్నాచర్. సోమవారం ( సెప్టెంబర్ 30, 2024

Read More

హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య..

హైదరాబాద్ దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. మియాపూర్ లోని దీప్తిశ్రీ నగర్ లో సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) ఉదయం చోటు చేసుకుంది

Read More

పద్మారావునగర్ లో దవాఖానాలు, మెట్రో స్టేషన్లే టార్గెట్​ .. 18 బైక్ ల దొంగ అరెస్టు

రూ. 10 లక్షల విలువ చేసే టూ వీలర్స్​ స్వాధీనం పద్మారావునగర్, వెలుగు: దవాఖానాల ఎదుట పార్క్​ చేసిన బైక్​లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న ఓ

Read More

జమ్మూ కాశ్మీర్​లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్​లో ఎన్‌కౌంట ర్‌ జరిగింది. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులు హతమయ్యారు. అలాగే, ఒక ఆఫీసర్ సహా ఐదుగుర

Read More

నగల కోసం మహిళ దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.. షాద్ నగర్ లో నగల కోసం ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని మూటలో కట్టిపడేశారు. శ్రీనివాస కాలనీలో చోటు చేసుకుంది ఈ దారు

Read More

సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు

బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ లో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త శుక్రవారం కేసు నమోదు చేసింది. మూడు రోజుల క్రితం కర్నా

Read More

పునరావాసం కోసం నకిలీ మావోయిస్టుల అవతారం

బయటపడడంతో ముగ్గురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన చత్తీస్‌&zw

Read More

జగిత్యాల జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం

చిరు వ్యాపారాలే లక్ష్యంగా మోసం  జగిత్యాల/కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల, కథలాపూర్, మెట్‌‌‌‌పల్లి ప్రాంతాల్లో నక

Read More

మియాపూర్‎లో 9వ అంతస్తు నుండి దూకి మహిళ సాప్ట్ వేర్ ఆత్మహత్య

హైదరాబాద్: 9వ అంతస్తు పై నుండి దూకి మహిళ సాప్ట్ వేర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‎లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ (సెప్ట

Read More

డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ.. బెంగాల్‎లో దొంగలు అరెస్ట్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. ఇటీవ‌ల భట్టి విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. తాళం పగులగ

Read More

మూసీ సర్వేను అడ్డుకున్న స్థానికులు ..చైతన్యపురిలో ఉద్రిక్తత

మూసీ ప్రక్షాళనలో భాగంగా పరిపరివాహక ప్రాంతాల్లో  రెవెన్యూ అధికారులు సర్వేను వేగవంతం చేశారు. బఫర్ జోన్,మూసీ రివర్ బెడ్ పరిధిలోని ఆక్రమ నిర్మాణాలను

Read More

జగిత్యాలలో నకిలీ నోట్ల కలకలం.. వీధి వ్యాపారులే టార్గెట్ గా చలామణి...

జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ నోట్ల ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు వీధి వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని లక్ష్యంగా నకిలీ నోట్లు అ

Read More