Primary school

మెదక్: ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

మెదక్ జిల్లా శివంపేట మండలం సీతారాం తాండాలోని ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో పాఠశాల వంట గదిలో మంటలు చెలరేగాయి.

Read More