Rahul Gandhi
రాహుల్పై ఈగ వాలినా ఊరుకోం.. బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ వార్నింగ్
కరీంనగర్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీపై ఈగ వాలినా ఊరకోమని బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సే మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ
Read Moreమోడీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం: కేంద్ర మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా
Read Moreదేవుళ్ల పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్లు బీజేపీ వాళ్లు: మహేష్ గౌడ్
హన్మకొండ: బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమర్ గౌడ్ ఫైర్ అయ్యారు. దేవుళ్ల పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్లు బీజేపీ నేతలని ఘాటు విమర్శలు చేశారు
Read Moreఅసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్: వృద్ధులకు రూ.6 వేల పెన్షన్.. పేదలకు 100 గజాల ప్లాట్లు
ఛండీఘర్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అస
Read Moreబీజేపీ ఆఫీస్ ముట్టడించిన కాంగ్రెస్ : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్
నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు.. ఇటీవల రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని.. ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యా
Read Moreతెలంగాణ తల్లిని అవమానిస్తరా..? కేటీఆర్ట్వీట్
హైదరాబాద్: సెక్రటేరియట్ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్సర్కార్ తెలంగాణ తల్లిని అవమానిస్తోందని
Read Moreజమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాతిపెడతాం: కేంద్రమంత్రి అమిత్ షా
జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుంటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రత్
Read Moreరాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా.. శివసేన ఎమ్మెల్యే షాకింగ్ ఆఫర్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి నుండే ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ షూరు అయ్యింది. ఈ క్రమ
Read Moreరాహుల్ దూకుడుకు మోదీ అడ్డుకట్ట వేయగలరా!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ వల్ల కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది. &nb
Read Moreజమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై మోడీ కీలక ప్రకటన
యూఎస్‌లో భారత బిడ్డపై కాంగ్రెస్ దాడి.. ఇదేనా మొహబ్బత్ కీ దుకాన్? విదేశీ గడ్డపై ఇండియన్ జర్నలిస్ట్‌కు కాంగ్రెస్ అవమానం: మోదీ రాజ్యాంగం అనే పద
Read Moreనిర్మలకు హోటల్ ఓనర్ క్షమాపణ.. బెదిరించి చెప్పించారన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆహార పదార్థాలపై జీఎస్టీ విషయంలో ఇటీవల సోషల్‌మీడియా వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించిన తమిళనాడు రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్.. ఫైనాన్స
Read Moreరాహుల్పై ప్రధాని మోదీ ఆరోపణపై..విచారణ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేత
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విచారణ పిటిషన్ ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్
Read Moreజమ్మూ కాశ్మీర్ ఎన్నికలు..మోదీ పాలనకు రెఫరెండం
ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రవాసులకు రక్షగా నిలిచిందా అనే అంశంపై తీర్పునిచ్చేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక రక
Read More












