Rajanna Sircilla

ఎండదెబ్బ నుంచి రక్షణకు చర్యలు : సందీప్ కుమార్ ఝా

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల,వెలుగు: వేసవి వడగాల్పుల వల్ల కలిగే నష్టాల నియంత్రణ, ఎండదెబ్బ నుంచి రక్షణకు ప్రణాళికబద్ధంగా చర్యలు త

Read More

మహాశివరాత్రి జాతరకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాజన్​

వేములవాడ, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట  బందోబస్త్‌‌‌&zw

Read More

వేములవాడకు చేరుకున్న కలాం స్ఫూర్తి బస్సు యాత్ర

వేములవాడ, వెలుగు: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన కలాం స్ఫూర్తి యాత్ర బస్సు సోమవారం వేములవాడకు చేరుకుంది. పట్టణంలోన

Read More

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం

Read More

ఎంపీ వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ల సందడి .. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

భారీ ర్యాలీలతో దద్దరిల్లిన ప్రధాన సెంటర్లు కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నా

Read More

ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి జాతర : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా

వేములవాడలో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి రాజన్న సిరిసిల్ల, వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మహా శివరాత్రి జాతరను సక్సెస్

Read More

అసైన్డ్ భూముల్లో వెంచర్లు.. ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు

సిరిసిల్ల బీఆర్ఎస్​ నేతల భూదందాలో కొత్త కోణం బైపాస్ వస్తదని ముందే తెలుసుకుని తక్కువ ధరకు అసైన్డ్​ భూముల కొనుగోలు ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకా

Read More

ఆ దృశ్యం చూసి పిల్లలు షాక్..కర్రలతో కొట్టుకున్న దంపతులు..భర్త మృతి

దంపతుల మధ్య గొడవ.. భర్త మృతి భార్య పరిస్థితి విషమం  రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో ఘటన వేములవాడ, వెలుగు:దంపతుల మధ్య జరిగిన గొడవలో

Read More

 లింగ నిర్ధారణ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేస్తే చర్యలు తప్పవు : డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో రజిత

రాజన్నసిరిసిల్ల, వెలుగు : స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేస్తే చర్యలు తప్పవని రాజన్నసిరిస

Read More

గురుకులాలను ఆఫీసర్లు తరచూ విజిట్ చేయాలి : సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: గురుకుల స్కూళ్లు, కాలేజీలను తహసీల్దార్లు, ఎంపీడీవోలు తరచూ సందర్శించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు

Read More

డిసెంబర్ 15లోగా సీఎంఆర్ ఇవ్వాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

రాజన్నసిరిసిల్ల,వెలుగు:- ఈ నెల 15లోపు మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని బాయిల్డ్&zwn

Read More