Rohit Sharma

రంజీ మ్యాచ్ లో రోహిత్‌‌‌‌‌‌‌‌, పంత్‌‌‌‌‌‌‌‌పైనే దృష్టి

ముంబై: ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌లో నిరాశపర్చిన టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌

Read More

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ 11లో అతడు ఉండాల్సిందే: అశ్విన్

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది.పాకిస్తాన్‌,దుబా

Read More

Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్

క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ టైటిల్ సిద్ధంగా ఉంది. 2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్

Read More

Rohit Sharma: పదేళ్ల తరువాత రంజీల్లోకి.. ముంబై జట్టులో రోహిత్ పేరు

భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదేళ్ల తరువాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. 2025, జనవరి 23 నుండి జమ్మూ కాశ్మీర్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ పోరుకు ముంబై క్రి

Read More

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫితో వాంఖడేలో అడుగుపెడతాం: రోహిత్ శర్మ

ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఆదివారం (జనవరి 19) 50వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశ

Read More

Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన

Read More

జట్టులో రోహిత్ కూడా అనర్హుడే.. నన్ను సెలెక్టర్‌ని చేయండి: మాజీ క్రికెటర్

ఛాంపియన్స్ ట్రోఫీకి కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా స్పందించారు. ప్రస్తుత బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ఎంపిక చ

Read More

రోహిత్‌‌‌‌ ఓకే.. కోహ్లీ నో..రంజీ మ్యాచ్ బరిలో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ 

ముంబై: టీమిండియా కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ రంజీ మ్యాచ్‌‌‌‌లో ఆడేందుకు గ్రీన్‌&zwnj

Read More

బీసీసీఐ ఆంక్షలపై ప్లేయర్ల అసహనం!

ముంబై:  టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు బీసీసీఐ రూపొందించిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలలోని కొన్ని నిబంధనల గురించి ఆటగాళ్లు

Read More

జైస్వాల్‌కు పిలుపు.. సిరాజ్‌పై వేటు

కుల్దీప్‌‌‌‌, షమీకి చాన్స్‌‌‌‌.. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఉంటేనే బుమ్రా బరి

Read More

Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ శనివారం(జనవరి 18) భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసి

Read More

పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ

వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్

Read More

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత జట్టు ఇదే

వచ్చే నెల ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో

Read More