Telangana News
బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
మెదక్, పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్లోచేరారు. శుక్రవారం యూసు
Read Moreపదేళ్ల ప్రగతిని గడపగడపకు తెలపాలి: మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్100 సీట్లు గెలుస్తుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారంపట్టణంలోని జ
Read Moreకరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులు
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు
Read Moreఆఫీసర్లు సమష్టి భాగస్వామ్యంతో పని చేయాలి : జితేశ్ వి పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని విభాగాల ఆఫీసర్లు సమష్టి భాగస్వామ్యంతో పని చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల
Read Moreప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ : శ్రీధర్
మంచిర్యాల, వెలుగు : తెలంగాణలో ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి అన్నారు. శుక్
Read Moreకాంగ్రెస్‌తోనే సకలజనుల సంక్షేమం
ఆర్మూర్, వెలుగు: బీఆర్ఎస్ కు ఓటేస్తే ఆ పార్టీ లీడర్లకే మేలు జరుగుతోందని, కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలందరికీ సమాన న్యాయం జరుగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ క
Read Moreకామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమెను ఎన
Read Moreనిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పోలీస్‌కమిషనర్‌గా (సీపీ) కల్మేశ్వర్ శింగేన్వార్ను ఎన్నికల కమిషన్ నియమించింది. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన
Read Moreవరంగల్ తూర్పులో బీజేపీ విజయం ఖాయం : బీఎల్‌వర్మ
వరంగల్‌సిటీ, వెలుగు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి,
Read Moreసీపీగా చార్జ్ తీసుకున్న అంబర్ కిశోర్ ఝా
వరంగల్, వెలుగు : వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిశోర్&zw
Read Moreదుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే: రఘునందన్‌రావు
దుబ్బాక, వెలుగు: అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానేనని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశా
Read Moreగిరిజనులను అవమానించిన ఎమ్మెల్యే: కేతావత్ శంకర్ నాయక్
హాలియా, వెలుగు: ఎమ్మెల్యే నోముల భగత్ శిలాఫలకం లేకుండా బంజారా భవన్‌కు శంకుస్థాపన చేయడమంటే గిరిజనులను అవమానించడమేనని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర
Read Moreబీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపాలె: సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట , వెలుగు : ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరర
Read More













