Telangana Politics
సాగు చేయని భూములకు రైతుబంధు.. రూ. 21 వేల 283 కోట్లు వృథా
గత BRS సర్కార్ సాగు చేయని భూములకు రైతుబంధు నగదు వేసింది. సాగు చేయని భూములకు రైతుబంధు ఇవ్వడంతో ప్రభుత్వానికి మరింత భారం పడింది. ఇందుకు సంబంధించిన లెక్క
Read Moreఇవాళ (జనవరి) 5 నుంచి జిల్లాల టూర్లకు దీపాదాస్ మున్షీ, మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు : పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్ ఆది
Read Moreరాళ్లు, రప్పలకు బంద్ ఎవుసానికే భరోసా : సీఎం రేవంత్రెడ్డి
ఏటా ఎకరాకు రూ. 12 వేలు వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద రూ.12 వేలు రేషన్ కార్డులు లేనోళ్లకు కొత్త కార్డుల
Read Moreమాకు టైమొచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూస్తం..మీడియాకు కేటీఆర్ బెదిరింపులు
సిరిసిల్లలో భూ స్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నరు అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడ్తున్నరో రాసిపెట్టుకుంటున్న అధికారంలోకి వచ్చినంక అందరికీ మి
Read Moreమెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేములవాడ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం అందించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్&
Read Moreసీఎంను కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్మహేశ్కుమార్గౌడ్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడి
Read Moreసిరిసిల్లలో సర్కార్ భూములు స్వాహా !..10 ఏళ్లలో 2 వేల ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు
భూరికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో వెలుగులోకి అక్రమాలు ఇప్పటికే 280 ఎకరాలు వాపస్, పట్ట
Read Moreఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు
నార్కట్పల్లి, వెలుగు : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు కలిశారు. గురువారం నార్కట్పల్లి మండలంలోని తన వ్యవసాయ క్షే
Read Moreకేసీఆర్ నిర్ణయాన్నే అమలు చేశారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రోపై కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్నే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెల
Read Moreకేటీఆర్, హరీశ్ మానసికస్థితి బాలేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్(ట్రిపుల్ఆర్) నార్త్ పార్ట్ టెండర్ విలువే రూ.7 వేల కోట్లు అయితే రూ.12 వేల కోట్ల అవినీతి ఎలా జరగుతుందని ఆర్ అండ్ బ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం: సుప్రీంకోర్టు
పిటిషనర్ స్వేచ్ఛను కూడా ఆపలేం: సుప్రీంకోర్టు తిరుపతన్న పాత్రపై విచారణ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా
Read Moreఏం న్యూ ఇయర్ సెలబ్రేషన్సో.. ఏందో.. హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే 2864 వాహనాలు సీజ్ !
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీస్ స్ట్రిక్ యాక్షన్ తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్స్లో 2864
Read Moreహైదరాబాద్లోని పంజాగుట్టలో కిడ్నాప్.. SR నగర్లో హత్య.. షాకింగ్ ఘటన వెలుగులోకి..
హైదరాబాద్: పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం ఎస్సార్ నగర్లోని కాలనీలో లభ్యమైంది. కారు ఫైనాన్స్ వ్యవహారమే కిడ్నాప్, హత్యకు దారి
Read More












