Telangana Politics

దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నరు: ప్రధాని మోదీ

టెర్రరిస్టులు, కుట్రదారులను శిక్షిస్తం పహల్గాం బాధితులకు న్యాయం జరుగుతది ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్

Read More

రేపటి (ఏప్రిల్ 29) నుంచి ఎప్​సెట్.. రెండ్రోజులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కు..

మే 2 నుంచి ఇంజినీరింగ్ స్ట్రీమ్కు పరీక్షలు 3,06,796 మంది దరఖాస్తులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల

Read More

రాహుల్ గాంధీ.. ఎలక్షన్ గాంధీనే : కవిత

ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చారు: కవిత  హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ఎంపీ రాహుల్ గాంధీ ముమ్మాటికీ ఎలక్షన్ గాంధీనే అని బీఆర్‌‌&zwnj

Read More

కవితకు రాహుల్‌‌ను విమర్శించే నైతిక హక్కు లేదు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: తాను రౌడీ టైప్‌‌ అని చెప్పుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధ

Read More

NDSA రిపోర్ట్ పై హైపవర్ కమిటీ.!

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌‌&zw

Read More

ఓడినా, గెలిచినా ప్రజల కోసం పోరాడేది బీఆర్‌‌‌‌ఎస్సే : మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

సిద్దిపేట, వెలుగు : ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన పోరాడేది బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాత్రమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ

Read More

అది ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ కాదు.. ఎన్డీయే రిపోర్ట్ : కేటీఆర్​

మా సభను అడ్డుకునేందుకే ఇప్పుడు ఇచ్చారు: కేటీఆర్​ హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై ఇచ్చింది ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ కాదని.. అది ఎన్డీయే రిప

Read More

కల్వకుంట్ల ఖజానా నింపేందుకే కాళేశ్వరం : పాల్వాయి హరీశ్

బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును కల్వకుంట్ల కుటుంబం ఖజానా నింపేందుకే కట్టారు తప్ప ఆ ప్రాజెక్టు వల్ల త

Read More

ట్రబుల్ షూటర్ సైలెంట్! సిల్వర్ జూబ్లీ వేళ కీలక పరిణామం.. కేసీఆర్ కావాలనే హరీశ్ను పక్కన పెట్టారా?

మొదట వరంగల్ సభ బాధ్యతలు సభాస్థలి పరిశీలించి రాగానే పక్కకు సభాస్థలి ఉనికి చర్ల నుంచి ఎల్కతుర్తికి మార్పు  సిద్దిపేటకే పరిమితమైన మాజీ మంత్

Read More

కేసీఆర్ పై అభిమానంతో వరంగల్ కు పాదయాత్ర

మెదక్, వెలుగు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​పై ఉన్న అభిమానంతో  ఓ పార్టీ కార్యకర్త ఈ నెల 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభక

Read More

బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ అయితే.. కేటీఆర్ విలనా? : అద్దంకి దయాకర్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ అయితే.. ఆ పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా? అని కాంగ్రెస్ ఎ

Read More

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం : కల్వకుంట్ల కవిత

రైతులు, మహిళలు దండుగా కదిలిరావాలి ఎల్కతుర్తిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : రజతోత్సవాలు టీఆర్​ఎస్​ కా.. బీఆర

Read More

పాలకుర్తి బీఆర్ఎస్ ​నేతలు కాంగ్రెస్​లోకి

కండువాలు కప్పి ఆహ్వానించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు,

Read More