Telangana

స్థానిక ఎన్నికల్లో ఇక ఏకగ్రీవం లేనట్టే.. ఒక్క నామినేషన్​ వచ్చినా నోటాతో పోటీ పడాల్సిందే..!

ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో అమలు.. తెలంగాణలోనూ ప్రతిపాదనలు ఈ నెల 12న ఆల్ పార్టీ మీటింగ్‌లో ఎన్నికల సంఘం చ‌ర్చించి.. ప్రభుత్వానికి ని

Read More

కేసీఆర్ మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్

మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తడు: కేటీఆర్ సూర్యుడి లెక్కనే కేసీఆర్​ మబ్బుల చాటున ఉన్నడు.. ఆయన మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్ ఐరన్​ లెగ్​ రేవం

Read More

ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం: మంత్రి పొన్నం

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి కులగణనలోని తప్పులను సవరించండి బీసీలను 21లక్షలు తక్కువ చూపారు మంత్రి పొన్నం దృష్టికి తెచ్

Read More

మీ సేవలో అప్లికేషన్లు తీసుకోవట్లే.. కొత్త రేషన్​కార్డులపై బిగ్ అప్డేట్

హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్త కార్డుల కోసం మీ సేవలో ఎలాంటి అప్లికేషన్‌‌‌&zwnj

Read More

వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వండి.. మంత్రి నిర్మలా సీతారామన్‌కు భట్టి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖల మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

అత్తాపూర్లో రెండున్నర కేజీల గంజాయి పట్టివేత

రంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా జరుగుతోంది. పోలీసుల క

Read More

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ పై.. ఈసీ ఏమంటోంది..?

కొత్త రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేసింది ఎన్నికల కమిషన

Read More

ప్రత్యర్థి రూ.10 వేలు ఇస్తే.. నేను రూ.20 వేలు ఇస్తా.. హీటెక్కిన సర్పంచ్ ఎన్నికలు..!

గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లాలో సర్పం చ్ ఎన్నికలకు ముందే పాలిటిక్స్ హీటెక్కాయి. గరిడేపల్లి మండలం గారకుంట సర్పంచ్ పదవిని కొద్ది రోజుల కింద వేలం

Read More

రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా సూర్యాపేట జిల్లా జట్టు

ఆదిలాబాద్, వెలుగు: నాలుగు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 71వ కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిశాయి. విజేతగా సూర్యాపేట జిల్లా

Read More

ఆర్జీయూకేటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన

బాసర, వెలుగు: నిర్మల్​జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎగ్జామ్ వాల్యుయేషన్‏లో వర్సిటీ అధికారులు తప్పులు చేసి

Read More

సాంబార్‎లో గుగ్గిళ్లు.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత

మహబూబాబాద్ /గూడూరు, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల హాస్టల్‎లో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామర

Read More

కలెక్టర్ సీరియస్.. జనగామ కలెక్టరేట్‎లో 25 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

జనగామ, వెలుగు: టైమ్‎కు డ్యూటీకి రాని ఉద్యోగులపై జనగామ కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్​కొరడా ఝుళిపించారు. విధుల్లో లేని 25 మందికి షోకాజ్​నోటీసులు​జారీ

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ మోసం చేశాయ్‌‌‌‌ : అంజిరెడ్డి

గ్రాడ్యుయేట్స్‌‌‌‌ బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌ అంజిరెడ్డి కరీంనగర్‌‌‌‌, వెలుగ

Read More